తెలుగు చిత్రసీమలో కెరీర్ స్టార్ట్ చేసి బాలీవుడ్‌లో అడుగు పెట్టి సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది తాప్సీ. రీసెంట్‌గా ఈమె టాలీవుడ్‌లో ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో నటిస్తోంది. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన టాలెంటెడ్ డైరెక్టర్ స్వరూప్ ఆర్. ఎస్. జె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ…