మార్చి 8 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా భీమా. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో వసూలను రాబట్టలేకపోయింది. కొంతమంది ఆడియన్స్ నుంచి ఈ సినిమా నెగిటివ్ టాక్ కూడా అందుకుంది. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమాకి సంబంధించి డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్…
Kalyan Ram Devil: బింబిసార సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా స్పై త్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినామాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏంజెట్ గా నటిస్తున్నారు. నవంబర్ 24న రిలీజ్ కానున్న డెవిల్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయన్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ మళయాళ బ్యూటీ…
2018లో మాస్ మహారాజ రవితేజ నటించిన ‘నేల టికెట్’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘మాళవిక శర్మ’. మొదటి సినిమాలో క్యూట్ గా కనిపించి యూత్ ని అట్రాక్ట్ చేసిన ఈ హీరోయిన్ కెరీర్ బాగుంటుందని అంతా అనుకున్నారు కానీ నెల టికెట్ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మాళవిక శర్మకి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు కరువయ్యాయి. దీంతో మూడేళ్ల పాటు వెండితెరపై కనిపించని మాళవిక శర్మ, 2021లో మళ్లీ రామ్ పోతినేని…
సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బొమ్మల కొలువు’.. హృషికేశ్, సుబ్బు, ప్రియాంక శర్మ, మాళవిక ప్రధాన పాత్రల్లో నటించారు. పృథ్వీ క్రియేషన్స్ పతాకంపై ఎ.వి.ఆర్. స్వామి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘అమ్మాయిలను వరుసగా కిడ్నాప్ చేయడం.. ఆ తరువాత వాళ్లను హత్య చేసి.. శవాలను రహస్యంగా పారేయడం ట్రైలర్ లో కనిపించిన కథ. అయితే ఆ అదృశ్యమైన యువతులకి సంబంధించిన బంధువులు పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా…
ప్రముఖ దర్శకుడు శంకర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ పాన్-ఇండియన్ చిత్రం రూపొందనుంది అన్న విషయం తెలిసిందే. శంకర్ సినిమాలు ఎంత భారీగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పాత్ర కోసం కూడా అతను ప్రసిద్ధ నటులను ఎన్నుకుంటాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సినిమాపై పలు రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు…
స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై విశ్వంత్, మాళవిక జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్’. సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని వేణుమాధవ్ పెద్ది, కె.నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందు రానుంది. నిన్న ఈ సినిమా టీజర్‌ను టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్ విడుదల చేశారు.…