చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో అతిరథ మహారధుల సమక్షములో కొత్త సినిమాను ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి కొండల్ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆదిశేషగిరిరావు ఘట్టమనేని,…
ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజా సాబ్’. ఇందులో మాళవిక మోహనన్, అలాగే మరో కథానాయికగా నిధి అగర్వాల్ చేస్తున్నారు. అయితే ఇందులో మాళవిక సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిత్యం తన ఫాలోవర్లతో టచ్‌లో అంటూ నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా తన ట్విట్టర్ ఫాలోవర్లతో మాళవిక ముచ్చటించింది. ఈ క్రమంలో మాళవిక తన కో స్టార్ అయిన ప్రభాస్ గురించి స్పందించింది. ఓ…
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మాళవిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రభాస్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ గురించి బయట విని నిజంగా అతను చాలా సైలెంట్ గా ఉంటాడేమో.. ఎలా మాట్లాడాలి అనుకుంటూ అనుకున్నాను. కానీ నా అంచనాలు పూర్తిగా…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘ది రాజా సాబ్’ ఒకటి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. అయితే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.…
మలయాళ బ్యూటీ మాళవికా మోహనన్.. సినిమాటోగ్రాఫర్ కేయు మోహనన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 2013లో ‘పట్టం పోల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, పలు తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌ల్లో విజయ్ హీరోగా 2021లో వచ్చిన ‘మాస్టర్’ మూవీతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రజనీకాంత్ తో ‘పెట్టా’, ధనుష్ తో ‘మారన్’, విక్రమ్ తో ‘తంగళాన్’ వంటి వరుస సినిమాల్లో నటించి అలరించింది.…
Malavika Mohanan : మాళవిక మోహనన్ ఇన్నేళ్లకు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు ఆమెకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ లో ఎదుర్కున్న విషయాలపై స్పందిస్తోంది. తాజాగా ఆమె చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆమె మాట్లాడుతూ.. ‘నేను కూడా జీవితంలో ఎన్నో ఘటనలు ఎదుర్కున్నాను. ఓ సారి ముంబై లోకల్…
మాలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అయినప్పటికీ అనుకున్నంత నేమ్, ఫేమ్ రాలేదు. ఆమెకన్నా వెనకే అడుగుపెట్టిన కేరళ కుట్టీలు ఓన్ ఇండస్ట్రీల్లో దూసుకెళుతుంటే బ్యూటీ మాత్రం ఎక్కడ సెటిల్ కావాలో తెలియక సతమతమౌతుంది. మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ అన్ని భాషాల్లోనూ లెగ్గెట్టింది కానీ ఎక్కడా సరైన సక్సెస్ రాలేదు అమ్మడికి. ఇక తన హోప్స్ అన్నీ టాలీవుడ్‌పైనే అనుకుంటున్న టైంలో అక్కడా బ్యాడ్ లక్ ఆమెను వెంటాడుతోంది. Also…
2013 లో వెండితెర అరంగ్రేటం చేసిన మాళవిక మోహన్ తర్వాతి కాలంలో వరుస సినిమాలో అవకాశాలు ఛాన్స్ లు పట్టేస్తూ స్టార్ హీరోలతో జోడి కట్టింది.. నిత్యం సోషల్ మీడియా లో హాట్ హాట్ ఫొటోస్ తో తన ఫ్యాన్స్ కు ఆనందపరుస్తూ అలరిస్తోంది మాళవిక ఇప్పటి వరకు స్ట్రయిట్ తెలుగు సినిమా చేయని మాలవిక మోహన్ తొలిసారి రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇస్తుంది. పరువం వానగా…
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్సె ,పోస్టర్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.రీసెంట్ గా ఈ చిత్రం నుండి ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఊహించని…