రవి అరసు డైరెక్షన్ లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన సినిమా “మకుటం”. పూజా కార్యక్రమాలతో షూట్ మొదలైంది, విశాల్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే నెల తిరక్కుండానే డైరెక్టర్‌తో హీరోకి క్రియేటివ్ క్లాష్ వచ్చిందని టాక్. దాంతో తానే డైరెక్ట్ చేయాలని విశాల్ నిర్ణయం తీసుకున్నాడు. దీపావళి సందర్భంగా విశాల్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ “ఇది నేను ఊహించలేదు, కానీ పరిస్థితులు…