ప్రేమ.. ఎప్పుడు, ఎలా, ఎవరిపై పుడుతుందో చెప్పలేం.. దానికి కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు, రూపం ఇలా ఏవీ అవసరం లేదని ఎన్నో ఘటనలు నిరూపించాయి.. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. నిజజీవితంలో ఎందరో గొప్ప ప్రేమికులున్నారు.. ఏది కావాలంటే అది చిటికే వేసి తెప్పించుకునే స్థానంలో ఉన్న రాజకుమారులు సైతం సామాన్యుల ప్రేమలో పడిన ఘటనలు ఎన్నో.. జపాన్ రాకుమారి మాకో సైతం ఇదే కోవలోకి వస్తారు.. కోట్ల ఆస్తులను వద్దనుకుని.. ఓ సామాన్యుడి ప్రేమలు…