ఒక మేకప్ కిట్ ని మనం వాడుగుతున్నప్పుడు.. దాన్ని కొన్ని నెలలు మాత్రమే ఉపయోగించాలి. వాటికి లైఫ్ ఫ్యాన్ చాలా తక్కువగా ఉంటుంది.. మస్కారా లాంటి వాటికి ఇంకా తక్కువగా ఉపయోగించాలి.. మేకప్ ను వినియోగించే వారు జాగ్రత్తగా చూసి టైం అయిపోయిన తర్వాత వాటిని పారేసి కొత్తది కొనుక్కోవడం ఉత్తమం.