టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది ‘ఊరిపేరు భైరవకోన’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తరువాత ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహించిన రాయన్ సినిమాలో సహాయ నటుడు పాత్ర పోషించాడు సందీప్. ప్రస్తుతం ధమాకా ఫేం దర్శకుడు త్రినాథరావు దర్శకత్వంలో సందీప్‌కిషన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేష్ దండా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.…