భవిష్యత్ అంతా ఈవీలదే అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు, కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు కొత్త వాహనాలను పరిచయం చేస్తూ.. విడుదల చేస్తున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, VinFast త్వరలో మరో ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో కొత్త ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ నుండి ఎటువంటి అధికారిక సమాచారం విడుదల…