Home
Mahindra Xuv 3xo
Mahindra Xuv 3xo News
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
Mahindra XUV 3XO CNG: CNG వెర్షన్ కార్ మార్కెట్లో మారుతి, టాటా టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కార్ మేకర్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా సిద్ధమైంది. మహీంద్రా అక్టోబర్ 15న XUV 3XO CNG వెర్షన్‌ను తీసుకువస్తోందనే ప్రచారం జరుగుతోంది. మహీంద్రా తన కాంపాక్ట్ SUV కొత్త వెర్షన్‌ను అక్టోబర్ 15న విడుదల చేయనుంది. ఒక వేళ అది CNG వెర్షన్ విడుదల చేస్తే, మహీంద్రాలో నాలుగో పవర్ ట్రెయిన్ అవుతుంది.… -
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా ప్రముఖ కాంపాక్ట్ SUV XUV 3XO లైనప్‌ను మరింత విస్తరించింది. ఇందులో భాగంగా కొత్త REVX Edge, REVX Edge (O) వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కొత్త REVX Edge ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.39 లక్షలు కాగా, REVX Edge (O) ధర రూ.9.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో కంపెనీ REVX M(O) పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను కూడా రూ.9.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో… -
New Hyundai Venue: పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, వేరియంట్ల వారిగా ధరలు ఇవే..
New Hyundai Venue: హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motor) షాక్ ఇచ్చింది. కొత్త వెన్యూ (Hyundai Venue) ధరల్ని పెంచింది. ఎంపిక చేసిన వేరియంట్లపై ఈ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదల పెట్రోల్, డీజిల్ మోడళ్లకు వర్తిస్తాయి. ధరలు రూ. 5000 నుంచి రూ. 20,000 వరకు పెరిగాయి. ప్రస్తుతం కొత్త వెన్యూ ధరలు రూ. 7.99 లక్షల నుండి రూ. 15.51 లక్షల మధ్యే (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. న్యూ అప్డేట్స్తో వచ్చిన… -
భద్రతకు ప్రాధాన్యం.. 5 Star Safety Rating కాంపాక్ట్ SUVలు లిస్ట్ ఇదిగో!
5 Star Safety Rating SUV Cars: కారు కొనుగోలుదారుల దృష్టిలో సేఫ్టీ అత్యంత కీలక అంశం. ముఖ్యంగా కుటుంబ వినియోగం కోసం కాంపాక్ట్ SUVలను కొనుగోలు చేసే సమయంలో క్రాష్ టెస్ట్ రేటింగ్లను ప్రధాన ప్రమాణంగా తీసుకుంటున్నారు. Bharat NCAP & Global NCAP నిర్వహించే అధికారిక క్రాష్ పరీక్షల్లో 5 స్టార్ రేటింగ్ సాధించిన వాహనాలు పెద్దలు, పిల్లలకు మంచి రక్షణ అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పుడు 2026లో భారత మార్కెట్లో 5… -
కియా Syros vs మహీంద్రా XUV 3XO- SUV కొనేవారికి ఏది బెస్ట్?
భారత్‌లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ రోజురోజుకూ దూసుకెళ్తుంది. ఈ విభాగంలో కియా సైరోస్, మహీంద్రా XUV 3XO మధ్య ప్రధానంగా పోటీ కొనసాగుతుంది. -
Best Family Cars: మీ కుటుంబ భద్రత కోసం అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్ గల కార్స్ లిస్ట్ ఇదే..!
Best Family Cars: భారతదేశంలో కుటుంబంతో కలిసి ప్రయాణించాలంటే కేవలం మైలేజ్, స్టైల్ చూసి కారు ఎంచుకోవడం సరిపోదు. వీటితోపాటు అధిక ప్రాధాన్యత భద్రతకు ఇవ్వాలి. అందుకే 2025లో గ్లోబల్ NCAP ద్వారా క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన టాప్ కార్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవన్నీ ఎయిర్‌బ్యాగ్స్, ABS, ESP వంటి ఆధునిక భద్రతా ఫీచర్లతో పాటు, బలమైన బాడీ షెల్‌తో కూడా వస్తున్నాయి. మరి ఆ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దామా..… -
Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్..
Mahindra XUV 3XO: దేశీయ ఆటో మేకర్ మహీంద్రా కార్లు కొనాలంటే సంవత్సరాలు ఆగాల్సిందే అనే భయం కస్టమర్లలో ఉంది. మహీంద్రా కార్లకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ‘‘వెయిటింగ్ పీరియడ్’’ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఇప్పుడు మహీంద్రా XUV 3XO కొనే వారికి గుడ్ న్యూస్, ఈ ఎస్యూవీ కోసం వేచి చూసే సమయం తగ్గింది. XUV 3XO 2024లో మార్కెట్లోకి వచ్చి సూపర్ సక్సెస్ అయింది. -
5 Star Rating Cars: మహీంద్రా మూడు వాహనాలకు 5 స్టార్ రేటింగ్.. అవేంటో తెలుసా?
ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’కు చెందిన మూడు వాహనాలు భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించాయి. మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400లు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుతం వాల్యూమ్ పరంగా భారతదేశంలో అతిపెద్ద ఎస్యూవీ తయారీదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్స్‌యూవీ 700, థార్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. భారత్… -
Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3XO లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలు..
Mahindra XUV 3XO: ఎన్నో రోజుల నుంచి కస్టమర్లను ఊరిస్తున్న మహీంద్రా XUV 3OO ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మహీంద్రా XUV 3XO ఈ రోజు లాంచ్ అయింది. గతంతో పోలిస్తే మరింత స్టైలిష్ లుక్స్‌తో, మరిన్ని టెక్ ఫీచర్లతో ఈ కార్ వచ్చింది. తొలిసారిగా కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS ఫీచర్లని అందిస్తోంది. టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్, రెనో కిగర్‌లకు మహీంద్రా XUV 3XO ప్రత్యర్థిగా… -
Mahindra XUV 3XO: నెక్సాన్, బ్రెజ్జాకు చుక్కలే.. మహీంద్రా XUV 3OO ఫేస్‌లిఫ్ట్ సరికొత్త ఫీచర్లు..
Mahindra XUV 3XO: మహీంద్రా XUV 3OO ఫేస్‌లిప్ట్ సరికొత్త పేరుతో మహీంద్రా XUV 3XOగా వస్తోంది. మరింత స్టైలిష్‌గా, మరిన్ని టెక్ లోడెడ్ ఫీచర్లతో ఈ నెల చివర్లో ఆవిష్కరణకు సిద్ధంగా ఉంది.
తాజావార్తలు
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
Dhanteras 2026: లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది..?
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
ట్రెండింగ్
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..