మహీంద్రా ఫిబ్రవరి నెలలో తన అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. అత్యంత ప్రజా దారణ పొందిన ఎస్‌యూవీ మహీంద్రా థార్ పై కూడా కంపెనీ తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ ఫిబ్రవరి నెల వరకు మాత్రమే వర్తిస్తుంది. కాగా.. మహీంద్రా థార్‌కు రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
Mahindra XUV 3XO: మహీంద్రా సంస్థ కార్లు మార్కెట్‌లో తమ సత్తా చాటుతూ అమ్మకాలలో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా మహీంద్రా థార్, ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో వంటి మోడల్స్ మంచి డిమాండ్‌ను సాధించాయి. గత సంవత్సరంలో మహీంద్రా సంస్థ విడుదల చేసిన ఎక్స్‌యూవీ 3XO బడ్జెట్ ధరలో అందుబాటులో ఉండడంతో పాటు ఆధునిక డిజైన్, అప్‌డేటెడ్ ఫ
Mahindra Thar Earth edition: ఇండియాలో ఆఫ్ రోడ్ వాహనాల్లో మహీంద్రా థార్‌కి ఉన్న క్రేజే వేరు. వేరే కార్ మేకర్ కంపెనీల నుంచి పలు రకాల ఆఫ్ రోడర్లు వచ్చినప్పటికీ థార్‌కి ఉన్న ఆదరణ మాత్రం నానాటికి పెరుగుతోంది. తాజాగా థార్ కొత్త అవతార్‌లో వస్తోంది.
Mahindra Thar 5-Door: మహీంద్రా థార్.. ఈ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్ లోనే నెంబర్ వన్ ఆఫ్ రోడర్‌గా ఉంది. యువత దీని స్టైలిష్ లుక్స్‌కి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం 3-డోర్‌గా ఉన్న థార్, మరికొన్ని రోజుల్లో 5-డోర్ వెర్షన్‌లో రాబోతోంది. ఈ ఏడాది మధ్యలో మార్కెట్‌లోకి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
Anand Mahindra: మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వర్తమాన వ్యవహారాలు, వైరల్ వీడియోలపై ఆయన స్పందిస్తుంటారు. తాజాగా ఆయన ఓ పిల్లాడి వీడియోను పోస్ట్ చేశారు. ‘‘పిల్లాడు చెప్పినట్లు చేస్తే తన కంపెనీ దివాళా తీస్తుందని’’ ఫన్నీగా ట్వీట్ చేశారు.
Mahindra Thar vs Maruti Suzuki Jimny: ఇండియన్ కార్ మార్కెట్లో ఆఫ్ రోడ్ కార్ల హవా పెరుగుతోంది. ముందుగా మహీంద్రా నుంచి వచ్చిన థార్ కార్ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ ఆఫ్ రోడర్ కి యూత్ ఫిదా అయింది. ఆ తరువాత ఇతర కార్ కంపెనీలు కూడా ఆఫ్ రోడ్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.
Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోంది జిమ్నీ. ఇప్పటికే ఈ ఆఫ్ రోడర్ కార్ పై చాలా ఆసక్తి నెలకొంది. దీనికి అనుగుణంగానే భారీ సంఖ్యలో బుకింగ్స్ కూడా జరిగాయి. ఇది జూన్ 5న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కాబోతోంది. మారుతి సుజుకీ నెక్సా అవుట్ లెట్స్ లో జిమ్నీ అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం జ
Mahindra Thar 5-door: మహీంద్రా థార్ ఈ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాంచ్ చేసిన కొద్ది కాలంలోనే ఎన్నో యూనిట్ల థార్ కార్లు అమ్ముడయ్యాయి. 3-డోర్ తో వచ్చిన థార్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆల్ వీల్ డ్రైవ్ ముందుగా లాంచ్ అయిన థార్.. ఇప్పుడు రేర్ వీల్ డ్రైవ్ తో రాబోతోంది.
5-Door Mahindra Thar: స్వదేశీ ఆటోెమేకర్ మహీంద్రా వరసగా తన కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ఇటీవల తన ఎలక్ట్రిక్ కార్ విభాగంలో మహీంద్రా ఎస్‌యూవీ 400ను తీసుకువచ్చింది. ఇప్పటికే ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ థార్ తో సంచలనాలు నమోదు చేసింది. దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల 4×2(ఆర్ డబ్ల్యూ డీ) థార్ ను మార్కెట్ లోకి తీ