Maruti Suzuki Jimny: రేపు లాంచ్ కాబోతున్న మారుతి సుజుకీ జిమ్నీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maruti Suzuki Jimny: మారుతీ సుజుకీ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతోంది జిమ్నీ. ఇప్పటికే ఈ ఆఫ్ రోడర్ కార్ పై చాలా ఆసక్తి నెలకొంది. దీనికి అనుగుణంగానే భారీ సంఖ్యలో బుకింగ్స్ కూడా జరిగాయి. ఇది జూన్ 5న ఇండియన్ మార్కెట్ లో లాంచ్ కాబోతోంది. మారుతి సుజుకీ నెక్సా అవుట్ లెట్స్ లో జిమ్నీ అమ్మకాలు జరుగుతాయి. ప్రస్తుతం జిమ్నీ మార్కెట్ లోని మహీంద్రా థార్, ఫోర్స్ గుర్ఖా కార్లకు పోటీ ఇవ్వనుంది.
జమ్నీ ధరను జూన్ 5న ప్రకటిస్తామని మారుతీ మార్కెటింగ్ మరియు సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ ఇది వరకే వెల్లడించారు. జనవరి 12 నుంచి ఈ కార్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఏకంగా 30,000 కంటే ఎక్కువ బుకింగ్స్ జరిగాయి. మారుతి 2024 ఆర్థిక సంవత్సరంలో 4,75,000 యూనిట్లను అమ్మాలని.. ఎస్ యూ వీ మార్కెట్ లో 25 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం జిమ్నీ జీటా, ఆల్ఫా వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. 4 వీల్ డ్రైవ్ తో రాబోతోంది. దీని ధర రూ. 11 లక్షల నుంచి రూ. 15 లక్షల(ఎక్స్-షోరూం) మధ్య ఉంటుందని అంచనా.
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
Read Also: Odisha Train Accident: ప్రమాద సమయంలో రెండు రైళ్ల వేగం గంటకు 100 కి.మీ కంటే ఎక్కువ
పాత K15B 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ తో రాబోతోన్న జిమ్నీ 105 పీఎస్ శక్తిని 135 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో జిమ్నీ రాబోతోంది. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్ ఓఆర్వీఎంలు, 15-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. హార్డ్ టాప్, డ్రిప్ రైల్స్, క్లామ్ షెల్ బానెట్, టెయిల్ గేట్ మౌంటెడ్ స్పేర్ వీర్ వంటి ఫీచర్లు ఉణ్నాయి. 9 ఇంచ్ హెచ్డీ డిస్ ప్లేతో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిట్ ఆటో కనెక్టివిటీ, ఆటోమెటిక్ క్లైమెట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇక సెఫ్టీ విషయానికి వస్తే ఆరు ఎయిర్ బ్యాగులు, బ్రెక్ లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, ఎలక్ట్రానికి స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హెల్డ్ అసిస్ట్, హిల్ డిసెంట్ అసిస్ట్, రియర్ వ్యూ కెమెరా, ఏబీఎస్, ఈబీడీ ఉన్నాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!