BJP National Vice President DK Aruna About Mahila Bandhu. సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ను ఫామ్ హౌస్ కి పంపించాలని, బడ్జెట్ బ్రహ్మ పదార్థం కాదు అన్న కేసీఆర్ అసెంబ్లీని కేవలం వారంలో ముగించారని ఆమె విమర్శించారు. ఆ మాత్రం దానికి సభ ఎందుకు.. ఫామ్ హౌజ్ లో ఉండి పేపర్ల మీద సంతకాలు పెడితే చాలదా అని ఆమె ఎద్దేవా చేశారు. ధర్నా…
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మూడు రోజులు మహిళా దినోత్సవ కార్యక్రమం శుభపరిణామం అన్నారు మంత్రి తలసాని. తాగునీటి కోసం మహిళలు అనేక ఇబ్బందులు పడేవారు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రసూతి మహిళలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలను 50 శాతం పెంచాం. పేద, మధ్య తరగతి మహిళలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాల ద్వారా…