సూపర్ స్టార్ మహేష్ బాబు – గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’.. ఇప్పటికే ఇండియన్ సినిమాను దాటి వరల్డ్ సినీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. గత నెలలో విడుదలైన గ్లింప్స్‌తోనే సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలు షేక్ అయ్యాయి. ఆ హైప్ ఇంకా తగ్గకముందే, మేకర్స్ ఇప్పుడు మరో సెన్సేషనల్ అప్‌డేట్‌తో ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తున్నారు. కేవలం ఇండియన్ మార్కెట్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రాజమౌళి సరికొత్త వ్యూహాలతో ముందుకు…
Mahesh – Rajamouli film Regular Shoot to Commence in Germany: గుంటూరు కారం సినిమాతో ఓ మాదిరి రిజల్ట్ అందుకున్న మహేష్ బాబు తన తదుపరి సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన అధికారికి ప్రకటన లేదు. కానీ మహేష్ బాబు చేయబోతున్న సినిమా మాత్రం రాజమౌళిదే అని దాదాపు టాలీవుడ్ అంతా క్లారిటీగా ఉంది. మహేష్ బాబు కెరియర్లో 29వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాని కేఎల్ నారాయణ…