దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29పై ఈ మధ్య అప్డేట్ రావట్లేదని ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్స్ లో ఉన్నారు. మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. దీంతో వాళ్లంతా ప్రియాంక చోప్రా ఇన్ స్టాను ఫాలో అవుతున్నారు. ఆమె అయితే ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫొటో షేర్ చేస్తుంది కాబట్టి ఈజీగా తెలిసిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మొన్నటి వరకు ఒడిశాలో షూట్ చేసిన రాజమౌళి టీమ్.. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో షూట్ చేస్తున్నట్టు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న సినిమా షూటింగ్ జనవరి నుంచి నాన్ స్టాప్ గా జరగబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పూజహేగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.