వైసీపీ నేత యాక్టర్ అలీకి సీఎం జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే యాక్టర్ అలీకి రాజ్యసభ స్థానం కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అలీతో మరోవారంలో కలుద్దామని సీఎం జగన్ అన్నారు. త్వరలో ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 4 స్థానాల్లో ఒక స్థానం మైనార్టీకి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ మైనార్టీ స్థానం ఇప్పుడు అలీని వరించనున్నట్లు తెలుస్తోంది. సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్…
టాలీవుడ్లో నెలకొన్న సమస్యలు, ఏపీలో టిక్కెట్ రేట్ల అంశంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్తో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో చిరంజీవి, మహేష్బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నటులు ఆర్.నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 14 రకాల విజ్ఞప్తులను టాలీవుడ్ బృందం సీఎంకు వివరించింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో హీరో మహేష్బాబు మాట్లాడాడు. ఆరు…
ఎట్టకేలకు సీఎం జగన్ తో టాలీవుడ్ బృందం భేటీ ముగిసింది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ పరిశ్రమ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్టుగా కన్పిస్తోంది. తాజాగా టాలీవుడ్ నుంచి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, అలీ, పోసాని, నిర్మాత నిరంజన్ రెడ్డి లాంటి పలువురు సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సినీ పెద్దలంతా కలిసి సినిమా టికెట్ ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించారు.…
టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఇళయదళపతి విజయ్ దక్షిణాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. మహేశ్ నటించిన పలు చిత్రాలను తమిళంలో రీమేక్ చేసి హిట్స్ కొట్టాడు విజయ్. ఈ ఇద్దరు హీరోల మధ్య కూడా చక్కటి అనుబంధం ఉంది. అయితే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య అంత సయోధ్య కనిపించటం లేదు. దానికి నిదర్శనం ఇటీవల సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగిన ట్వీట్ వార్. నిజానికి ఈ…
టాలీవుడ్ ఆదర్శ దంపతులు సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ 17వ పెళ్లి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా మహేష్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో పెళ్లి రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అయితే మహేష్ మాత్రం నేడు ఏపీ సీఎంతో జరగనున్న భేటీకి హాజరు కానున్నారు. అయితే ఇది కూడా మంచికే అన్నట్టుగా… ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చారు. Read Also :…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ చాలామంది యువతుల మనసుల్లో యువరాజే. అయితే ఈ హీరో మాత్రం తన మనసులో నమ్రతా శిరోద్కర్ కు గుడి కట్టేశారు. ఈ అందమైన జంట 17వ వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఉన్న ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేసుకుంటూ “ఇంత ఈజీగా17… NSG హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ… ఇలాంటి రోజులు మనకు మరిన్ని రావాలి” అంటూ నమ్రతపై ప్రేమను…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో టాలీవుడ్ హైప్రొఫైల్ భేటీకి రంగం సిద్ధమైంది. చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ బృందం ఈరోజు జగన్ను కలవడానికి బయల్దేరారు. టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సమావేశానికి చిరంజీవితో పాటు తెలుగు సూపర్ స్టార్లు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివ, అలీతో పాటు మొత్తం 9 మంది హాజరు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో సినిమా టిక్కెట్ ధరలపై, ఇండస్ట్రీలోని పలు సమస్యలపై ఈ భేటీలో…
టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. పలువురు స్టార్ హీరోలు ఒకేతెరపై కలిసి నటిస్తే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే తాజా సమాచారం మేరకు మరో సూపర్ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. యంగ్ హీరో సుధీర్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబుతో మల్టీస్టారర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read Also : Alia Bhatt : అల్లు అర్జున్ కోసం పేరు చేంజ్… ఆలు అల్లుతో ఎప్పుడు ? తాజాగా జరిగిన…