Bheemla Nayak : ఎలక్ట్రిఫైయింగ్… మహేష్ బాబు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘భీమ్లా నాయక్’ బ్లాక్ బస్టర్ టాక్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఈ సినిమాపై పలువురు సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు “భీమ్లా నాయక్”ను చూసి రివ్యూ షేర్ చేశారు.
Read Also : చిత్ర విచిత్రం… సుబ్బరాజు చిత్రప్రయాణం!
Also Read
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
“#భీమ్లా నాయక్ రివర్టింగ్, ఇంటెన్స్, ఎలక్ట్రిఫైయింగ్! పవన్ కళ్యాణ్ బ్లేజింగ్ ఫామ్‌లో ఉన్నాడు… వాట్ ఏ పెర్ఫార్మెన్స్!! ‘డేనియల్ శేఖర్’ గా రానా సంచలనం.. వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్” అంటూ ఇద్దరు హీరోలనూ మహేష్ బాబు ఆకాశానికెత్తేశారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ ను మాత్రం ప్రత్యేకంగా అభినందించారు. “త్రివిక్రమ్ రచన ఎప్పటిలాగే షార్ప్, బ్రిలియంట్… ఇటీవలి కాలంలో ఉత్తమమైనది” అంటూ మహేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో “ఎస్ఎస్ఎంబి28” రూపొందనున్న విషయం తెలిసిందే. ఇక మహేష్ ఇద్దరు హీరోలను, త్రివిక్రమ్ ను మాత్రమే కాకుండా దర్శకుడు, సంగీత దర్శకుడితో పాటు చిత్రబృందం మొత్తాన్ని అభినందించారు.
#BheemlaNayak is riveting, intense and electrifying! @PawanKalyan is in blazing form 🔥🔥🔥 what a performance!! @RanaDaggubati is sensational as 'Daniel Sekhar'.. what a screen presence!! 👏👏👏
— Mahesh Babu (@urstrulyMahesh) February 26, 2022
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!