ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఇద్దామా అని ఎదురుచూస్తున్నవారే. అయితే వీరందరిలో ఇప్పటివరకు బాలీవుడ్ వైఫు కన్నెత్తి చూడని హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అక్కడ నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నా తనకు టాలీవుడ్ లోనే ఉండాలని ఉంది అని చెప్పిన మహేష్ ప్రస్తుతం ఒకపక్క హీరోగా , ఇంకోపక్క నిర్మాతగా విజయ పథంలో దూసుకెళ్తున్నారు. ఇక మహేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘మేజర్’ సినిమా ట్రైలర్ ను నిన్ననే విడుదల చేసిన…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క హీరోగా నటిస్తూనే మరోపక్క నిర్మాణ రంగంలో కూడా విజయాలను అందుకుంటున్న విషయం విదితమే. GMB ఎంటర్టైన్మెంట్ పేరుతో పలు నిర్మిస్తున్న మహేష్ A+S మూవీస్ , సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థతో కలిసి ‘మేజర్’ సినిమాను నిర్మించిన విషయం విదితమే. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం…
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ సినిమా గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా సెట్స్…
టాలీవుడ్ లో వారసత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నట వారసులు వచ్చి హీరోలుగా సెటిల్ అయ్యారు కానీ ఇప్పటి వరకు టాలీవుడ్ లో నట వారసురాలు మాత్రం అంతగా ఆసరానా దక్కించుకోలేదు. అందుకు నిదర్శనం మెగా డాటర్ నిహారిక కొణిదెల. ”ఒక మనసు” చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నిహారిక మొదటి సినిమాతోనే విమర్శల పాలు అయ్యింది. నటన తనకు సెట్ కాదని, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా ప్రేక్షకులు వారి అభినయానికే ప్రధాన…
సరిలేరు నీకెవ్వరు తరువాత ‘ సర్కార్ వాటి పాట’ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. థమన్ అందించిన మ్యూజిక్, బీజీఎంకు కూడా అనూహ్య స్పందన వస్తోంది. ఇప్పటికే ‘కళావతి’ సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకుంది. దీంతో పాటు ‘ మ మ మషేషా’ సాంగ్ కూడా దుమ్ము రేపుతోంది. ఈనెల…
టైటిల్ చూసి.. ‘కొరటాల శివకి, సర్కారు వారి పాటకు లింకేంటి?’ అని అనుకుంటున్నారా! ప్రత్యక్షంగా లేదు కానీ, పరోక్షంగా మాత్రం లింక్ ఉంది. ఈ సినిమా కథను మహేశ్ బాబు వద్దకు తీసుకెళ్ళడంలో పరశురామ్‌కి సహాయం చేసింది కొరటాల శివనే! అందుకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాడు పరశురామ్! ఆరోజు ఆయన సహాయం చేయడం వల్లే ఇప్పుడు ఈ సర్కారు వారి పాట ఇంతదాకా వచ్చిందని తెలిపాడు. ఇక మహేశ్‌కి కథ చెప్పడానికి ముందు తాను చాలా…
మహానటి సినిమాతో కీర్తి సురేశ్ కెరీర్ ఎలా మలుపు తిరిగిందో అందరికీ తెలుసు! అప్పటివరకూ అందరు హీరోయిన్లలాగే ఈమెను కన్సిడర్ చేసిన జనాలు.. మహానటి తర్వాత ఆ అందరి కంటే భిన్నంగా చూడడం మొదలుపెట్టారు. ఈమెపై ఎనలేని గౌరవం పెరిగింది. అలనాటి సావిత్రిని అచ్చుగుద్దినట్టు అద్భుత ప్రదర్శన కనబర్చడంతో.. ఈ తరం మహానటిగా కీర్తి గడించింది. ఇలా అనూహ్యమైన క్రేజ్ వచ్చినప్పుడు, ఎవ్వరైనా క్రేజీ ప్రాజెక్టులు చేయాలని అనుకుంటారు. కీర్తి కూడా అలాగే అనుకొని, తనకొచ్చిన ఫీమేల్-సెంట్రిక్…