Age Difference : ప్రేమ విషయంలో వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య. ఎందుకంటే ప్రేమలో వయో పరిమితి లేదా కుల వివక్ష ఉండదు. నిజమైన ప్రేమ అందరినీ జయిస్తుంది అని ఈ అద్భుతమైన జంటలు ప్రపంచానికి నిరూపించారు.
Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కోసం సినిమాలను కూడా వదిలేసి.. అతడిని, పిల్లలను, ఘట్టమనేని కుటుంబాన్ని ఒంటిచేత్తో నడిపిస్తుంది.
మహేశ్ మాబు కూతురు తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్ట్ షేర్ చేసింది. కారు అద్దుంలో నుంచి బయటకు చూస్తూ పోస్ట్ పెట్టింది. ఎదో సరదగా పెట్టిన పోస్ట్ కు నెటిజన్స్ స్పందన మరోలా ఉంది. కొందరు క్యూట్, బ్యూటిపుల్ అని కామెంట్స్ చేస్తుంటే.. తప్ప అమ్మ అలా చేయకుడదు.. బుద్దిగా కారులోపల సీట్ బెల్టు పెట్టుకుని కూర్చొమ్మని సూచిస్తున్నారు.
Food Meets Fame: హైదరాబాద్ నిజాం రాజులు పాలించిన నగరం.. గొప్ప చరిత్ర, సంస్కృతికి మారుపేరు. అంతే కాకుండా రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. అందుకే హైదరాబాద్లో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆహార వ్యాపారంలోకి ప్రవేశించారు.
Mahesh Babu:సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి కృష్ణ అందం, అభినయం పుణికిపుచ్చుకుని ఇండస్ట్రీ రాకుమారుడుగా ఏలేస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb28 సినిమా చేస్తున్న మహేష్ ఈ మధ్యనే గ్యాప్ తీసుకొని కుటుంబంతో సహా వెకేషన్ కు వెళ్ళాడు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఏదైనా ఆయనకు నచ్చితే.. ఆ చిత్ర బృందాన్ని ప్రశంసించడంలో ఏ మాత్రం మొహమాటపడడు.
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం SSMB28. హారిక అండ్ హాసినీ బ్యానర్ పై చినబాబుతో కలిసి సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శ్రీలీల ఇంకో హీరోయిన్ గా నటిస్తుండగా..
టాలీవుడ్ లో రాజమౌళి సినిమాల రికార్డులని తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ చేసిన మొదటి హీరో ఎవరు అంటే అందరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు ‘మహేశ్ బాబు’. నాన్-బాహుబలి నుంచి నాన్ రీజనల్ సినిమాల బాక్సాఫీస్ రికార్డుల వరకూ బాక్సాఫీస్ కి కొత్త లెక్కలు నేర్పించడంలో మహేశ్ బాబు తర్వాతే ఎవరైనా. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూనే ఉన్నా కూడా ఇప్పుడు మనం చూస్తున్న మహేశ్ బాబు అసలు మహేశ్ బాబునే కాదు. స్టైల్…
Today Business Headlines 28-03-23: 4 ఏళ్లలో 2134 కోట్లు: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ.. సీఎస్ఆర్.. కింద 2 వేల 134 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాయి. ఈ నిధులతో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాయి. 2016-17వ సంవత్సరం నుంచి 2020-21వ సంవత్సరం వరకు అందుబాటులో ఉన్న ఈ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్న సోమవారం లోక్సభలో వెల్లడించింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. 2024 సంక్రాంతికి SSMB 28 సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ లో మహేశ్ బాబు స్టైల్…