ఇటీవల మినర్వా గ్రూప్ తో కలిసి నమ్రత, సునీల్ నారంగ్ 'మినర్వా కాఫీ షాప్'ను ప్రారంభించారు. దీనితో పాటే ఇప్పుడు లగ్జరీ వసతులతో 'ప్యాలెస్ హైట్స్' రెస్టారెంట్ ను మొదలు పెట్టారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు, సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా సూపర్ స్టార్ అనిపించుకుంటున్నాడు. MB ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి, చిన్నపిల్లలకి హార్ట్ సర్జరీలు చేయిస్తూ ఉంటాడు. ఇప్పటివరకూ హార్ట్ ఇష్యూస్ తో క్రిటికల్ కండీషన్ లో ఉన్న ఎన్నో చిన్న ప్రాణాలని కాపాడాడు మహేశ్ బాబు. అందుకే దైవం మానుష్య రూపేణా అనే విషయాన్ని మహేశ్ బాబుతో పోల్చి చెప్తూ ఉంటారు ఘట్టమనేని అభిమానులు. మహేశ్ ఫాన్స్ మాత్రమే కాదు మహేశ్…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈసారి ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయబోతున్నాడా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరగుతోంది. ఇటివలే షెడ్యూల్ బ్రేక్ రావడంతో మహేశ్ బాబు, ఫారిన్ ట్రిప్ వెళ్లాడు. మహేశ్ అవైలబిలిటీలోకి రాగానే త్రివిక్రమ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్…
సోషల్ మీడియాలో #22Yearsof Murari ట్యాగ్ ని క్రియేట్ చేసి ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన మురారి సినిమా మహేశ్ బాబుకే కాదు, టాలీవుడ్ కే ఒక బెస్ట్ ఫ్యామిలీ డ్రామాని ఇచ్చింది. 2001లో రిలీజ్ అయిన మురారి సినిమా మహేశ్ బాబుని స్టార్ హీరోని చేసింది. సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్, చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పటి నుంచి స్టార్ స్టేటస్ ని…
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు స్పెయిన్ లో ఉన్నాడు. తన 18వ మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి నమ్రత, మహేశ్ లు ఫారిన్ వెళ్లారు. SSMB 28 షూటింగ్ బ్రేక్ లో స్పెయిన్ వెళ్లిన మహేశ్ అక్కడి నుంచి నమ్రత కోసం స్పెషల్ ట్వీట్ చేశాడు. “18 years together and forever to go! Happy anniversary NSG” అని కోట్ చేస్తూ ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ని కూడా మహేశ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సారథి స్టుడియోలో వేసిన సెట్ లో SSMB 28 షూటింగ్ జరిగింది. త్రివిక్రమ్ అండ్ టీం కార్లని మైత్రివనం వరకూ కనిపించే రేంజులో ఎగరేసారు. సారథి స్టూడియో దగ్గరలో ఉన్న వాళ్లు త్రివిక్రమ్ ఎలాంటి మాస్ సినిమా చేస్తున్నాడు రా బాబు, కార్లు గాల్లోకి…
ప్రిన్స్ మహేశ్ బాబు 'రైటర్ పద్మభూషణ్' చిత్రాన్ని చూశారు. అనంతరం తన ఆనందాన్ని చిత్రబృందంతో పంచుకున్నారు. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిదని మహేశ్ కితాబిచ్చారు.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. త్రివిక్రమ్ దర్శకత్వంలో ssmb28 లో మహేష్ నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్రివిక్రమ్- మహేష్ కాంబో ఎంత పడ్డ హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Pawan Kalyan: చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో సినిమా మరో స్టార్ హీరో చేయడం సాధారణమే. ఒకహీరోకు నచ్చిన కథ.. మరో హీరోకు నచ్చదు. ఇలా కాకుండా మరెన్నో కారణాలు ఉంటాయి. ఇక తాజాగా ఒక పెద్ద ప్రాజెక్ట్.. మహేష్ బాబు చేతి నుంచి పవన్ వరకు వచ్చిందంట.
Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తండ్రి పోలికలనే కాదు నటనను పుణికిపుచ్చుకుని సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. ఇక నిత్యం తన ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో దుమ్మురేపుతూ ఉంటోంది.