సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో “ఎస్ఎస్ఎంబి28” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాకు చెందిన నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను ఓ వీడియో ద్వారా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ యాక్షన్ మూవీకి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తుండగా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్, ఆర్…
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం “సర్కారు వారి పాట”. ఆగష్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్‌గా ఈ చిత్రం నుంచి “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ సూపర్ స్టార్ అభిమానులనే కాకుండా అందరినీ ఆకట్టుకుంది. విడుదలైన 24 గంటల్లోనే షాకింగ్ వ్యూస్ తో తెలుగు సినిమా చరిత్రలో నిలిచింది. 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్‌లతో టాలీవుడ్…
సూపర్‌స్టార్ మహేష్ బాబును క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలవడం ఇప్పుడు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే వారిద్దరూ ఇప్పుడు ఎందుకు కలిశారంటే… మహేష్ గత రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో యాడ్ కమర్షియల్ షూటింగ్లో ఉన్నారు. సుకుమార్ సినిమా కూడా సమీపంలోనే షూటింగ్ జరుగుతోంది. “సర్కారు వారి పాట”కు వచ్చిన రెస్పాన్స్ ను చూసి మహేష్ ను అభినందించడానికి సుకుమార్ అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. ఈ సందర్భంగా వారిద్దరూ ఒకరితో ఒకరు చాలా సేపు మాట్లాడుకున్నారు.…
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆయన భార్య నమ్రతతో కలిసి హైదరాబాద్‌లోని శంకర్పల్లి సమీపంలో మోకిల వద్ద చక్రసిధ్ అనే హెల్త్‌కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. శాంత బయోటెక్నిక్స్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి, యాంకర్ సుమ రాజీవ్ కనకాల దంపతులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. మహేష్ బాబు మాట్లాడుతూ.. సిద్ధ వైద్యం ఒక అద్భుత చికిత్స, ప్రామాణికమైనది, ప్రాచీనమైనది మరియు సాంప్రదాయమైనది మరియు దీనిని ప్రోత్సహించడం నాకు సంతోషంగా ఉంది’…
ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ నుంచి బర్త్ డే బ్లాస్టర్ విడుదలై రికార్డ్ వ్యూస్ కొల్లగొట్టింది. ఇక పుట్టిన రోజున సినీ రాజకీయరంగ ప్రముఖుల శుభాకాంక్షలతో తడిచి ముద్దయ్యాడు మహేశ్. అదే రోజు సాయంత్ర ఏడు గంటలకు ట్విట్టర్ స్పేసెస్ లో లైవ్ సెక్షన్ నడిచింది. మహేశ్ టీమ్ నిర్వహించిన ఈ లైవ్ సెషన్ లో మహేశ్ తో పని చేసిన దర్శక, నిర్మాతలు ,…
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ బర్త్ డే బ్లాస్టర్ యు ట్యూబ్ ను షేక్ చేసింది. సర్కారు వారి బ్లాస్టర్ అభిమానులనే కాదు.. సాధారణ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 754K లైక్స్ కూడా రాబట్టడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో…
సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో స్టార్ డైరెక్టర్ మహేష్ తో తన సినిమా ఉంటుందని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ స్పేసెస్ లో పాల్గొన్న పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో ముఖ్యంగా “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ తప్పకుండా తన…
సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ రొమాన్స్ చేయనుంది. నిన్న మహేష్ బాబు బర్త్ డే సర్ప్రైజ్ గా “సర్కారు వారి పాట” నుంచి రిలీజ్ చేసిన “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. 24 గంటల్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన టీజర్లో మహేష్, కీర్తి సురేష్ జంట ప్రత్యేక…
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట”. పరశురామ్ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి. మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” అంటూ “సర్కారు వారి పాట” టీజర్…