సినీ ప్రముఖుల గణేశ్ పూజలు.. వైరల్ ఫోటోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు వైభవంగా జరుపుకుంటున్నారు. కోవిడ్ నిబంధనలతో గణేశుడు మండపాలల్లో కొలువుదీరాడు. పలువురు సినీ ప్రముఖులు చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తన ఇంట్లో మట్టితో చేసిన వినాయకుడికి భార్యతో కలిసి పూజలు చేశారు. మరోవైపు, సినీనటుడు మోహన్ బాబు విఘ్నేశ్వరుడి పూర్తి కథను చెప్పారు. ఈ కథ చెప్పాలని తన కుమారుడు మంచు విష్ణు కోరడంతో ఈ కథ చెబుతూ ఈ ఆడియో రికార్డు చేశానని మోహన్ బాబు అన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి ఆర్హా తన చిట్టి చేతులతో మట్టి గణేశుడ్ని తయారు చేసింది. కాలుష్య రహిత పండుగను ప్రోత్సహించేలా ఉన్న ఈ పిక్ అభిమానుల మనసులు దోచుకుంటోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ‘మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ‘అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.. వినాయకుడు తన అనంతమైన జ్ఞానంతో మన జీవితాలను సుసంపన్నం చేస్తాడు’ అని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. టక్ జగదీశ్ (నాని) ఆయన కుమారుడు అర్జున్‌తో పూజ చేస్తున్న ఫొటో అభిమానులతో పంచుకున్నారు.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో..జీవితంలో ఎదురయ్యే విఘ్నాలు, ఆటంకాలు తొలగి అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో అభివృద్ది పథంలో సాగాలని కోరుకొంటున్నాను #HappyGaneshChaturthi pic.twitter.com/mZoc3KkzgU— Chiranjeevi Konidela (@KChiruTweets) September 10, 2021
Here is my narration of story of Lord Vinayaka on the eve of Vinayaka Chavithi. This is mostly for my younger friends living across the globe.
ఓం విఘ్నేశ్వరాయ నమః
వినాయక చవితి శుభాకాంక్షలు.#HappyGaneshChaturthi #VinayakaChavithiStory— Mohan Babu M (@themohanbabu) September 10, 2021
He is home! Wishing everyone a very happy Ganesh Chaturthi! May Lord Ganesha enrich our lives with his infinite knowledge and wisdom! 🙏 pic.twitter.com/q1bMgDuAGe
— Mahesh Babu (@urstrulyMahesh) September 10, 2021
మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. Wishing everyone a very Happy Vinayaka Chavithi
— Jr NTR (@tarak9999) September 10, 2021
అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు🤗
పూజ అయ్యాక మీ కుటుంబం తో కలిసి సినిమా చూడండి.
మీకు నచ్చుతుంది. అమ్మా నాన్న కి ఇంకా ఎక్కువ నచ్చుతుంది 🤍 pic.twitter.com/EiVenEIiVK— Nani (@NameisNani) September 10, 2021
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!