Andhra King Thaluka: నవంబర్ 28న విడుదల కాబోతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (AKT) సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. పీక్ ప్రమోషన్స్ తో రామ్ పోతినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక తాజాగా సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికేషన్ లభించింది. మొత్తం రన్‌టైమ్ (ప్రకటనలు, టైటిల్స్‌తో సహా) సుమారు 2 గంటల 40 నిమిషాలుగా ఉండటం, ప్రేక్షకులకు ఒక…
జోవియల్, లవర్ బాయ్ ఇమేజ్ నుండి సీరియస్ అండ్ మాస్ అవతార్‌లోకి మేకోవరైన రామ్ పోతినేని నాలుగు ఫ్లాప్స్ పడేసరికి యూటర్న్ తీసుకుని ఓల్డ్ లుక్కులోకి మారిపోయాడు. ఆంధ్రా కింగ్ తాలూకాలో వింటేజ్ రామ్ కనిపిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ ఏటైంలో కమిటయ్యాడో కానీ తనలోని హిడెన్ టాలెంట్స్ రైటర్, సింగర్‌ని బయటపెట్టేశాడు రామ్. నవంబర్ 27న ఆంధ్రా కింగ్ తాలూకాతో సాగర్‌గా సగటు సినీ అభిమానిగా పలకరించబోతున్నాడు. Also Read : Ram Charan : రామ్ చరణ్…
Andhra King Taluka : రామ్ పోతినేని హీరోగా మహేశ్ బాబు పి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్రాకింగ్ తాలూకా సినిమా రిలీజ్ డేట్ ను మార్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్ర కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా చేస్తోంది. నవంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు గతంలో ప్రకటించారు. అయితే తాజాగా రిలీజ్ డేట్ లో మార్పులు చేస్తూ ఒక…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించగా,కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలకమైన రోల్ లో కనిపించబోతున్నారు. టాలీవుడ్ బడా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. Also Read : Bandla…
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా తెరకెక్కుతుంది.మహేష్ పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ టైమ్ లోనే రామ్ కు భాగ్యశ్రీ మధ్య ఆన్ స్క్రీన్ లవ్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లవ్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్ హీరో పాత్రలో కనిపించనున్నారు. వివేక్ & మెర్విన్ సంగీతం అందించారు మరియు ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. నిర్మాణం చివరి దశలో ఉన్న ఈ సినిమా నుండి మేకర్స్ ఈరోజు టీజర్‌ను రిలీజ్ చేసారు. రామ్ పోతినేని సినిమా అభిమాని…
రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్, యూనిక్ ఎంటర్‌టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ నువ్వుంటే చాలే తో తన పెన్ పవర్ చూపించారు. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ పాట అగ్రస్థానంలో కొనసాగుతోంది. బిగ్గెస్ట్ మ్యూజిక్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు,సెకండ్ సింగిల్ పప్పీ షేమ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. రామ్ పోతినేని హై-ఆక్టేన్ వోకల్స్, అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్ హైలైట్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేష్ బాబు పి’ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన టైటిల్ గ్లింప్స్ , బ్లాక్‌బస్టర్ ఫస్ట్ సింగిల్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. రామ్‌ను డై-హార్డ్ సినిమా బఫ్‌గా ప్రజెంట్ చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ అంచనాలను సృష్టించింది. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ‘నువ్వుంటే చాలే’ అనిరుధ్ రవిచందర్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన అప్ కమింగ్ మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో రిఫ్రెషింగ్ అవతార్ లో కనిపించనున్నారు. ఇందులో అతను సినిమా అభిమానిగా అలరించనున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలకమైన నెల రోజుల షెడ్యూల్ జరుగుతోంది. Also Read:Prabhas : ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటామన్న స్టార్…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహించగా, టాలీవుడ్ బడా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని మరియు వై. రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. Also Read : Exclusive : సెప్టెంబర్ రేస్ లో…