Andhra King Thaluka : హీరో రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్రా కింగ్ తాలూకా. ఇందులో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. తాజాగా కొత్త షెడ్యూల్ ను రాజమండ్రిలో స్టార్ట్ చేశారు. రామ్ పోతినే,…
Miss Shetty Mr Polishetty Teaser: నిశ్శబ్దం సినిమా తరువాత అనుష్క నటిస్తున్న చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి.ఈ చిత్రంలో జాతిరత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. మహేష్ బాబు పి అనే కొత్త దర్శకుడును ఈ సినిమా ద్వారా యూవీ క్రియేషన్స్ పరిచయం చేస్తోంది.
Naveen Polishetty:ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు నవీన్ పోలిశెట్టి. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన గురించి మాట్లాడేలా చేసాడు. ఇక జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేశాడు. ఈ రెండు సినిమాలతో వరుస సినిమా అవకాశాలు అందుకోవడమే కాకుండా స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తున్న నవీన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు.