Mahesh Babu – Naga Chaitanya: అక్కినేని నట వారసుడిగా, కింగ్ నాగార్జున కుమారుడిగా వెండి తెరకు పరిచయం అయిన హీరో అక్కినేని నాగ చైతన్య. ఈ యంగ్ హీరో తన ఫస్ట్ సినిమాతోనే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా ఈ టాలెంటెడ్ హీరో తండేల్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్‌తో రూటు మార్చి తన నెక్ట్స్ సినిమాను విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో చేస్తున్నాడు.…
Heroine : సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వారు.. తర్వాత కాలంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇలా ఎంతో మంది కెరీర్ లో సక్సెస్ అవుతున్నారు. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతిలో ఉన్న ఓ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ అయింది. పైన ఫొటోలో మీకు కనిపిస్తున్న ఫొటో యువరాజు సినిమాలోనిది. మహేశ్ బాబు, సిమ్రాన్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ పాప.. ఆ తర్వాత…
భారతీయ ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలపై వివిధ భాషల్లో వందల చిత్రాలు తెరకెక్కాయి. ముఖ్యంగా మహాభారతం కథ, ఇందులో పాత్రలు ఆసక్తిగొలిపే విధంగా ఉంటాయి. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డ్రీం ప్రాజెక్ట్ మహాభారతమట. హనుమాన్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమయంలో మహాభారతం తాను తెరకెక్కిస్తే ఏ పాత్రకు ఏ హీరోని ఎంచుకుంటాడో వివరించాడు. ప్రశాంత్ వర్మ మహాభారతంలో శ్రీకృష్ణుడిగా మహేష్ బాబును ఎంపిక చేశారు. ఇక అర్జునుడు పాత్రకు రామ్ చరణ్ ని ఎంచుకున్నారు. భీముడు పాత్రకు…
Mahesh Babu busy in an ad shoot: గురూజీ త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ ఆ సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. ఆ సినిమాకి మిక్డ్స్ టాక్ వచ్చింది. ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం తమకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి అని సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా మే నెలలో పట్టాలు ఎక్కాల్సి ఉంది.…
Mahesh Babu Throws a Sucess Party to Guntur Kaaram Team: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి మొదటి ఆట నుంచే కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కానీ సంక్రాంతి పండుగ కావడంతో ప్రేక్షకులందరూ సినిమా చూసేందుకు విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో చాలావరకు థియేటర్స్…