SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబుతో రాజమౌళి తీస్తున్న SSMB 29 మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. అయితే నవంబర్ లోనే ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 15న రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్ ఈవెంట్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మూవీకి వారణాసి అనే టైటిల్ పెడుతారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఇలాంటి టైమ్ లో అది సాయి కుమార్,…
Kattappa : బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, మొదటి భాగం చివరలో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక హుక్ పాయింట్‌తో సెకండ్ పార్ట్ మొత్తం నడిపించాడు రాజమౌళి. ఆ సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసగా, ఒక ప్రత్యేక దళానికి అధిపతిగా కనిపిస్తాడు. అయితే, అసలు అతను ఆ సామ్రాజ్యానికి ఎందుకు కట్టు బానిస అయ్యాడు,
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న భారతీయ నటి ప్రియాంక చోప్రా. తన అందం, ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఈ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం సూపర్‌స్టార్ మహేష్ బాబుతో కలసి ‘SSMB 29’ చిత్రంలో నటిస్తోంది. దీంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడమే కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో మరోసారి ప్రభంజనం సృష్టించడానికి ప్రియాంక సిద్ధమవుతోంది. అయితే, ఈ మధ్యకాలంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీలకు ఉండే బజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు రిలీజ్ కు ముందే కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేసుకుంటాయి. అయితే ఆయన సినిమాపై నిర్మాత అనిల్ సుంకర తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేశ్ బాబుతో నేను వన్ నేనొక్కడినే సినిమాను నిర్మించాను. ఆ మూవీ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉండేది. ట్రైలర్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేయకుండా…
Vijayendra Prasad Intresting Comments on Rajamouli- Mahesh Babu Movie: ఈ మధ్యనే మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి ఈ సినిమా ఎందుకో కానీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అద్భుతంగా ఉందని ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మహేష్ అభిమానుల సహా యూత్ మాత్రం…