Home
Mahesh
Mahesh News
-
Hyderabad: మద్యం మత్తులో భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు…
హైదరాబాద్ మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అల్లుడు భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్ లో ఘటన జరిగింది. మహేష్ అనే వ్యక్తి శ్రీదేవిని అనే యువతిని ప్రేమ వివాహం చేసుకొని క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్, శ్రీదేవి దంపతుల మధ్య తరచూ గొడవలు చెలరేగాయి. మహేష్ నిన్న రాత్రి భార్య శ్రీదేవితోపాటు అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. -
ED Notice To Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ‘ఈడీ’ నోటీసులు
టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబుకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీన హైదరాబాదులోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ చెందిన సాయి సూర్య డెవలపర్స్ తో పాటు సురానా గ్రూపు కంపెనీ వ్యవహారంలో ఈడీ నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ కోసం మహేశ్ బాబు ప్రమోషన్ నిర్వహించాడు. ఇందు కొరకు రూ. 5.9 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇందులో కొంత… -
SSMB29 : మహేశ్ తో అతిపెద్ద బోట్ ఫైట్ సీన్.. రాజమౌళి భారీ ప్లాన్..?
SSMB29 : దర్శక ధీరుడు రాజమౌళి భారీ ప్లాన్ చేస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాలో రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు భారీ ఫైట్ సీన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. భారీ ఎత్తున బోట్ ఫైట్ యాక్షన్ సీక్వెల్స్ చేయబోతున్నాడంట. ఇందులో మహేశ్ బాబు, ప్రియాంక చొప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3వేల మంది జూనియర్ ఆర్టిస్టులు ఇందులో పాల్గొనబోతున్నారంట. ఈ సినిమాకు ఇదే హైలెట్ యాక్షన్… -
SSMB 29 : వేటకు సిద్ధమైన మహేశ్.. ఫోటో లీక్
గత కొద్ది రోజులుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు బయట ఎక్కడ కనిపించడం లేదు. ఫారిన్ టూర్లకు కూడా వెళ్లడం లేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న SSMB 29 లుక్ రివీల్ అవుతుందోనని చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మహేశ్. కానీ ఎట్టకేలకు ఒక లీకేజీ బయటికొచ్చేసింది. ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి మహేశ్ బాబును సింహం అన్నట్టుగా చూపిస్తు వస్తున్నాడు రాజమౌళి. లొకేషన్ రెక్కీకి వెళ్లినప్పుడు, పాస్‌పోర్ట్ లాక్కున్నానని చెప్పినప్పుడు.. మహేష్ పేరును సింహంతో… -
Nagendra Babu : మహేశ్ బాబు గుణం అలాంటిది: నాగేంద్రబాబు
చిరంజీవి తమ్ముడు అయినప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో మంచి గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు . అలాగే నిర్మాతగానూ పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. కానీ అనుకున్నంతగా లాభాలు అందుకోలేకపోయాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి ఆయన పాలిటిక్స్ లో బిజీ బిజీగా ఉంటున్నారు.జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నాగ బాబు.… -
Prabhas – Mahesh : ఓపక్క మహేష్ మరో పక్క ప్రభాస్
హైదరాబాదులో ఓకే ప్రదేశంలో రెండు సినిమా షూటింగ్స్ జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా ప్రస్తుతానికి హైదరాబాద్ శివారు లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన సెట్ లో షూటింగ్ జరుపుతున్నారు. వారం రోజుల గ్యాప్ తర్వాత ఈ రోజే మరలా షూటింగ్ ప్రారంభమైంది. ఇక మరో పక్క అదే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన మరొక సెట్ లో హను రాఘవపూడి… -
Nizamabad: బంగారు నాణేల పేరుతో రూ.7లక్షలు కాజేసిన కేటుగాడు..
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సిరికొండ మండలం పోత్నూర్‌లో యువకునికి బంగారం నాణేలు పేరుతో రూ.7 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు. -
Jr NTR – Mahesh: ఒక్క ట్వీట్‌కు సోషల్ మీడియా షేక్!
Jr NTR Tweet Wishing Mahesh Babu goes Viral: ఆగష్టు 9న బర్త్ డే వేడుకలు జరుపుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబుకి.. ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులంతా బర్త్ డే విష్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే.. అన్నింటిలో ఏ పోస్ట్ ఇవ్వని కిక్.. ఎన్టీఆర్ ట్వీట్ ఇచ్చిందనే చెప్పాలి. హ్యాపీ బర్త్ డే మహేష్ అన్నా.. అంటూ ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు… -
SSMB29: మహేష్, రాజమౌళిల సినిమా టైటిల్ ఇదే..!
ఏడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించాడు ప్రిన్స్ మహేశ్. ప్రస్తుతం కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు మహేశ్. ఈ చిత్రాన్ని దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఇప్పటికే ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వీటిపై… -
SSMB29 : రాజమౌళి, మహేష్ మూవీ ప్రారంభం ఇప్పట్లో లేనట్టేనా..?
SSMB29 :టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్…
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!