Home
Mahesh
Mahesh News
-
Fans War: మహేష్, విజయ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్
టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు ఇళయదళపతి విజయ్ దక్షిణాదిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు. మహేశ్ నటించిన పలు చిత్రాలను తమిళంలో రీమేక్ చేసి హిట్స్ కొట్టాడు విజయ్. ఈ ఇద్దరు హీరోల మధ్య కూడా చక్కటి అనుబంధం ఉంది. అయితే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య అంత సయోధ్య కనిపించటం లేదు. దానికి నిదర్శనం ఇటీవల సోషల్ మీడియాలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య జరిగిన ట్వీట్ వార్. నిజానికి ఈ… -
చిరంజీవితో పాటు మహేశ్, బన్నీ!
ఇటీవల ఆంధ్రప్రదేశ్ సమాచార, రవాణ శాఖా మంత్రి పేర్ని నాని మెగా స్టార్ చిరంజీవికి ఫోన్ చేసి… సినిమా రంగానికి సంబంధించిన సమస్యలను డైరెక్ట్ గా ముఖ్యమంత్రి జగన్ కు నివేదించాల్సిందిగా కోరారు. దాంతో చిరంజీవి తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ నిర్మాతలు సురేశ్ బాబు, ‘దిల్’ రాజు, అక్కినేని నాగార్జున, బీవీఎస్ఎన్ ప్రసాద్, సుప్రియ, దామోదర ప్రసాద్, నారాయణ దాస్ నారంగ్ తదితరులతో కలిసి సమావేశమయ్యారు. చిత్రసీమకు చెందిన ఏ యే సమస్యలను జగన్… -
మహేష్ బర్త్ డే విష్… ఫ్యాన్స్ చేసి తీరాల్సిందే !
సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో అభిమానుల్లో ఉత్సాహం మొదలైంది. ఆగస్ట్ 9న మహేష్ పుట్టినరోజు. దీంతో ఇప్పటి నుంచే తమకు ఇష్టమైన నటుడిపై అభిమానం చూపించుకోవడానికి పలు సన్నాహాలు మొదలు పెట్టేశారు. ప్రతి ఏడాది మహేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు రక్తదానం, అన్నదానం వంటి పలు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం సూపర్ స్టార్ స్వయంగా అభిమానులకు తన బర్త్ డే విష్ ఏంటో… -
బెస్ట్ మేకప్ మ్యాన్ అతనే… : మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా “బెస్ట్ మేకప్ మ్యాన్” అంటూ అతనికి కితాబిచ్చాడు. మహేష్ నుంచి ప్రశంసలు అందుకున్న ఆ మేకప్ మ్యాన్ ఎవరో తెలుసుకోవాలంటే సూపర్ స్టార్ ట్విట్టర్ కు వెళ్లాల్సిందే. “నాకు తెలిసిన వారిలో బెస్ట్ మేకప్ మ్యాన్ పట్టాభి. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి. మీ మీద ఎప్పటికి ప్రేమ, గౌరవం అలాగే ఉంటుంది” అంటూ తన మేకప్ మ్యాన్ పై అభిమానాన్ని కురిపించారు మహేష్.… -
మహేశ్, త్రివిక్రమ్ మూవీలో శిల్పాశెట్టి…!
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న మూడో చిత్రం గురించి ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన అతడు, ఖలేజా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా… ఆ ప్రభావం ఏదీ ఈ మూవీ మీద పడటం లేదు. వీరిద్దరూ ఇప్పుడూ సూపర్ ఫామ్ లో ఉండటంతో తప్పకుండా ఈ సినిమా మరో లెవెల్ లో ఉంటుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్… -
మరో దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్..?
సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమాను విడుదల చేసి ఏడాది అవుతుంది. ఆ గ్యాప్‌ను కవర్ చేయాలని మహేష్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. వరుస సినిమాలను ఓకే చేస్తూ మహేష్ దూకుడు కనబరుస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈసినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ తన సినిమాను రాజమౌళితో చేయనున్నారంట. వీరి కాంబోలో…
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!