SSMB29 : రాజమౌళి, మహేష్ మూవీ ప్రారంభం ఇప్పట్లో లేనట్టేనా..?
- మరింత ఆలస్యం కానున్న మహేష్ రాజమౌళి మూవీ
- రీసెంట్ గా లాక్ అయినా సినిమా స్టోరీ
- ఈ ఏడాది ప్రారంభం కష్టమేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SSMB29 :టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.మహేష్ తన తరువాత సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ చిత్రంగా ఈ సినిమా రూపొందుతుంది.”ఆర్‌ఆర్‌ఆర్” సినిమాతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మహేష్ అభిమానులు ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
Read Also :Game Changer : ఆ రెండు సినిమాల మధ్య గ్యాప్ లోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్..?
Also Read
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ఈ సినిమా మహేష్‌బాబు కెరీర్ లో 29వ చిత్రంగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్.నారాయణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా కీరవాణి ఓ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో కీలక వ్యాఖ్యలు చేసారు.నేను ఇంతవరకు మహేష్ ,రాజమౌళి సినిమాకు సంబంధించి మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేయలేదు.ఈ వారమే ఈ సినిమా కథ లాక్ అయింది.ప్రస్తుతం ఈ సినిమా టెస్ట్ షూట్స్ జరుగుతున్నాయి.జులై లేదా ఆగస్టు లో మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేస్తా అని కీరవాణి తెలిపారు.రీసెంట్ గా కథ లాక్ కావడంతో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చాలా టైం పెట్టనున్నట్లు తెలుస్తుంది.దీనితో ఈ మూవీ ఈ ఏడాది ప్రారంభం అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తుంది.మరి మహేష్ బర్త్ డే కి అయినా మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇస్తారేమో చూడాలి.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
-
Kavitha : బతుకమ్మ సాక్షిగా కవిత కీలక ప్రకటన.. మహిళలకు 50 శాతం సీట్లు..
-
OnePlus 16: వన్‌ప్లస్ 16 విడుదల.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీ.. 185Hz డిస్‌ప్లేతో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్!
-
Anganwadi Recruitment : వికారాబాద్ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..!
-
Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!