Meenakshi Dixit: సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా దూకుడు నిలిచింది. మహేష్ కామెడీ టైమింగ్, డాన్సులు, యాక్షన్ అన్నింటికి మించి తమన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాలో నీ దూకుడు టైటిల్ సాంగ్ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.
ఘట్టమనేని ఫాన్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. మహేశ్ బాబుకి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా ట్విట్టర్ ని షేక్ చేసే రేంజులో ట్వీట్స్ చేస్తారు. చిన్న రీజన్ కి కూడా ట్విట్టర్ లో ట్రెండ్ చేసే ఫాన్స్, ప్రస్తుతం మహేశ్ బాబు ట్యాగ్ ని టాప్ ట్రెండ్ చేస్తున్నారు. ఇందుకు కారణం మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా రిలీజ్ అయ్యి నాలుగేళ్లు అవ్వడమే. మహేశ్ 25వ సినిమాగా రిలీజ్ అయిన మహర్షి…
నరేశ్ కు మే నెల బాగా కలిసొచ్చింది. అతని తొలి చిత్రం 'అల్లరి' అనే నెలలో విడుదల కాగా, తాజా చిత్రం 'ఉగ్రం' సైతం అదే నెలలో వస్తోంది. ఈ రెండింటి మధ్యలో "కితకితలు, సీమటపాకాయ్, మహర్షి'' వంటి సినిమాలు నరేశ్ కు మంచి విజయాన్ని అందించాయి.
ప్రముఖ దర్శకుడు వంశీ తన సినిమాల మేకింగ్ విశేషాలతో రాసిన 'ఏవో కొన్ని గుర్తుకొస్తున్నాయి' పుస్తకం విడుదలైంది. 'మంచుపల్లకి' నుండి తాను దర్శకత్వం వహించిన మొదటి 11 చిత్రాలకు సంబంధించిన వివరాలను, విశేషాలను ఆయన ఈ గ్రంధంలో పొందుపరిచారు.
Mahesh Fans on Fire: మహేష్ బాబు అభిమానులు దర్శకుడు వంశీ పైడిపల్లిపై ఫైర్ అవుతున్నారు. విజయ్ సినిమా ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’)లో రెండో సింగిల్ సాంగ్ విడుదల అందుకు కారణం అయింది. 2019లో మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిట్ అయి జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. అయితే అది తమ అభిమాన హీరో కెరీర్‌లో ల్యాండ్‌మార్క్ సినిమా కావటంలో టైటిల్స్‌లో స్పెషల్ ప్రజెంటేషన్ ఉంటుందని భావించారు.…
ఇప్పటికీ టాలీవుడ్ లో టాప్ స్టార్స్ అనగానే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ అంటూ ఉంటారు. ఈ సీనియర్ స్టార్స్ పని అయిపోయింది. వారిని ఇంకా జనం ఎక్కడ చూస్తారు? అంటూ కుర్రకారు కామెంట్స్ చేస్తూ ఉండేది. కానీ, వారి సినిమాలు సక్సెస్ సాధిస్తే సౌండ్ ఏ స్థాయిలో ఉంటుందో బాలకృష్ణ హీరోగా రూపొందిన ‘అఖండ’ నిరూపించింది. కరోనా కల్లోలం కారణంగా ప్రపంచ సినిమానే అతలాకుతలమై పోయింది. అంతకు ముందు కూడా ఓ సినిమా రన్నింగ్ అన్నది…
“మహర్షి” సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు చిత్ర బృందానికి చాలా ప్రత్యేకమైన చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఉపరాష్ట్రపతి ప్రశంసలు సైతం అందుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించిన ఈ చిత్రం టాలీవుడ్ లోని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈరోజు ఉపరాష్ట్రపతి…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన యాక్షన్ ఎంటర్టైనర్ “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తరువాత వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు మహేష్ బాబు. ఈ మేరకు వరుసగా పలువురు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. Read Also : ఈడీ ముందుకు…
సైమా 2021 అవార్డుల వేడుక నిన్న రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. టాలీవుడ్ నుండి ఈ వేడుకలో “మహర్షి” హవా కనిపించింది. ఈ సినిమా ఉత్తమ నటుడు (మహేష్ బాబు), ఉత్తమ దర్శకుడు (వంశీ పైడిపల్లి), ఉత్తమ సంగీత స్వరకర్త (దేవి శ్రీ ప్రసాద్), ఉత్తమ సహాయ నటుడు (అల్లరి నరేష్), ఉత్తమ సాహిత్యం (ఇదే కథ కోసం శ్రీమణి) సహా మొత్తం 5 అవార్డులు గెలుచుకుంది. ఇతర అవార్డుల విషయానికి వస్తే నాని ‘జెర్సీ’ ఉత్తమ చిత్ర…