పూణె అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మంగళవారం తెల్లవారుజామున పూణెలో రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్‌లో యువతి(27)పై యువకుడు (36) అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి ఇళ్లల్లో పని చేసే కార్మికురాలు. యథావిధిగా బస్సు ఎక్కేందుకు వస్తే.. వేరే చోట ఉందని మాయమాటలు చెప్పి బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారానిక�
మహారాష్ట్రలోని లాతూర్‌లోని జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయ్యాడు. ఈ మేరకు ఆదివారం ఓ పోలీసు అధికారి వెల్లడించారు. శుక్రవారం కేసు నమోదు చేశామని, ఒకరోజు తర్వాత అతన్ని అరెస్టు చేశామన్నారు.
Maharastra : ఆగస్టు 26న మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లోని మాల్వాన్‌లో ఉన్న ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
Maharastra : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలోని జైలులో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటన శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగింది. పేలుడు శబ్ధంతో జైలు సముదాయం అంతా భయాందోళనకు గురవుతోంది.
Maharastra: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసులు ఘన విజయం సాధించారు. గురువారం ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బోధిన్ తోలా సమీపంలో పోలీసుల సీ60 కమాండో పేలుడు ద్వారా 15 మంది పోలీసుల చావుకు కారణమైన పేరుమోసిన నక్సలైట్‌ను హతమార్చారు.
Mukesh Ambani: దేశంలోనే అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్.. ఆ కంపె చైర్మన్, బిలియనీర్ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి వరుసగా రెండో రోజు కూడా హత్య బెదిరింపులు వచ్చాయి.
Bombay High Court: ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తూ, అక్రమంగా నిర్భంధించిన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిపై బెయిలబుల్ అభియోగాలు మోపినప్పటికీ పోలీసులు సదరు వ్యక్తి విడుదల చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్భంధంలో ఉంచినందుకు వ్యక్తికి రూ. 2 లక్షల పరిహారం చ�
Maharashtra News: సూర్యుడు తూర్పు నుండి ఉదయించకపోతే పడమర నుండి ఉదయిస్తాడా? చంద్రుని రాత్రి వెదజల్లకపోతే పగలు వెదజల్లుతుందా. గంగోత్రి నుంచి గంగానది ప్రవహించకపోతే బంగాళాఖాతం నుంచి ఉద్భవించేదా?
Viral: సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ఇన్ఫ్లుయెన్సర్లు చేయరానిపనులు చేస్తూ ఇతరులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మహారాష్ట్రకు చెందినది. ప్రస్తుతం ఎండలు దండికొడుతున్నాయి. ఉదయం 9కాకముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు.
Maharastra : మహారాష్ట్రలోని థానేలో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంలో ఓ వ్యక్తి బిల్డింగ్ పై నుంచి దూకాడు. భివండి ప్రాంతంలో నకిలీ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ నిర్వహిస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు ముఠాను అరెస్టు చేసేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్), థానే పోలీసులు ప్రయత్నిస్తున్న క్రమంలోనే ఈ ఘటన జ�