Kannappa Poster: మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమాగా ‘కన్నప్ప’ తెరకెక్కుతుంది. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మళయాల స్టార్ మోహన్ లాల్, శరత్ కుమార్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. కన్నప్ప సినిమాను డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తామని గతంలోనే మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇకపోతే,…