Home
Maha Kumbh Mela 2025
Maha Kumbh Mela 2025 News
-
Stampede in Mahakumbh : మహా కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ
Stampede in Mahakumbh : ఈరోజు మౌని అమావాస్య నాడు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో రాజ స్నానం జరుగుతుంది. ఇంతలో, సంగం నది ఒడ్డున ఓ బారీ కేడ్ విరిగిపోవడంతో ఉదయం తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. -
Stampede in Mahakumbh Live Up Dates : మహా కుంభమేళాలో తొక్కిసలాట.. లైవ్ అప్ డేట్స్
Stampede in Mahakumbh : మౌని అమావాస్య స్నానోత్సవం సందర్భంగా పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. సంగం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 17మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. -
Stampede in Mahakumbh : కుంభమేళాలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 17మంది మృతి
Stampede in Mahakumbh : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య నాడు, సంగం వద్ద స్నానమాచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమిగూడారు. -
CM Yogi: “బుజ్జగింపు రాజకీయ నాయకుల” పవిత్ర స్నానాలు.. అఖిలేష్‌పై విమర్శలు..
CM Yogi: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రతిపక్ష నేత సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌పై విమర్శలు గుప్పించారు. అఖిలేష్ యాదవ్‌ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బుజ్జగింపులకు పాల్పడే రాజకీయ నాయకులుగా పేరున్న వారు కూడా ఇప్పుడు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళలోని త్రివేణి సంగమంలో స్నానాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తులు సనాతన ధర్మాన్ని గౌరవిస్తారని ఆశించడం పొరపాటు అవుతుందని యోగి అన్నారు. -
Maha Kumbh Mela 2025: గ్రీకు యువతి-భారతీయ కుర్రాడిని ఒక్కటి చేసిన కుంభమేళా
మహా కుంభమేళాలో వింతలు జరుగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు 15 కోట్ల మందికిపైగా స్నానాలు ఆచరించి రికార్డ్ సృష్టించారు. -
Maha Kumbh Mela 2025: ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
మహా కుంభమేళాకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తుతున్నారు. ఇప్పటికే 15 కోట్లకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారు. -
Maha Kumbha Mela: కుంభమేళ భక్తుల్ని దోచుకుంటున్న విమాన సంస్థలు..
Maha Kumbha Mela: హిందువులు ఆధ్యాత్మిక కార్యక్రమం ‘‘మహా కుంభ మేళా’’కి వెళ్లే భక్తులను విమానయాన సంస్థలు దోచుకుంటున్నాయి. హిందువులు ఒక్కసారైన కుంభమేళకు వెళ్లాలని భావిస్తుంటారు. ఈ అవకాశాన్ని ఎయిర్లైనర్లు ఉపయోగించుకుంటున్నాయి. -
Maha Kumbh Mela from space: “వెలిగిపోతున్న కుంభ మేళా”.. అంతరిక్షం నుంచి నాసా వ్యోమగామి ఫోటో..
Maha Kumbh Mela from space: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. దేశ విదేశాల నుంచి ప్రయాగ్‌రాజ్ వద్ద జరుగుతున్న ‘‘మహా కుంభ మేళా’’కి కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. -
Mallikarjun Kharge: గంగా నదిలో స్నానాలు చేస్తే పేదరికం పోతుందా.? ఇఫ్తార్ విందుతో బీజేపీ రిప్లై..
Mallikarjun Kharge: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వివాదాస్పద కామెంట్స్ చేవారు. గంగా నదిలో పుణ్యస్నానాలు చేస్తే పేదరికం పోతుందా..? అని బీజేపీ నేతల్ని ఆయన ప్రశ్నించారు. మధ్యప్రదేశ్ మోవ్‌లో జరుగుతున్న ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీలో సోమవారం ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు కెమెరాల కోసం స్నానాలు చేస్తున్నారని ఆరోపించారు. -
Amit Shah : ప్రయాగ్‌రాజ్ చేరుకున్న హోంమంత్రి అమిత్ షా.. మరికొద్ది సేపట్లో సంగంలో పవిత్ర స్నానం
Amit Shah : హోంమంత్రి అమిత్ సోమవారం ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అమిత్ షా ఈరోజు మహా కుంభమేళా 2025లో పాల్గొని పవిత్ర స్నానం చేయనున్నారు.
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections Rescheduled: ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పూర్తి వివరాలివే..!
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Inji Vellam: చడీచప్పుడు లేకుండా షూటింగ్ ముగించేసిన మణిరత్నం! రిలీజ్ ఎప్పుడంటే?
-
Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.29,267 కోట్ల కేటాయింపు
-
Congress: నాలుగు రాష్ట్రాల్లో 28 ఎమ్మెల్సీ ఎన్నికలు.. కాంగ్రెస్‌కు ‘‘జీరో’’
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!