Maha Kumbh Mela 2025: ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- మహా కుంభమేళాకు వెళ్లే ప్రత్యేక రైలుపై రాళ్ల దాడి
- బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు
- సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహా కుంభమేళాకు భక్తులు భారీ ఎత్తున పోటెత్తుతున్నారు. ఇప్పటికే 15 కోట్లకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారు. ఇదిలా ఉంటే మహా కుంభమేళాకు వెళ్లే ప్రత్యేక రైలుపై ప్రయాణికులు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్యాసింజర్స్ భయాందోళనతో బెంబేలెత్తిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: AB De Villiers Re-Entry: అభిమానులకు శుభవార్త.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్!
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయోగ్‌రాజ్‌లో మహా కుంభమేళ జరుగుతోంది. అయితే యూపీలోని ఝాన్సీ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు స్పెషల్ ట్రైన్ బయల్దేరింది. హర్పాల్‌పూర్ స్టేషన్‌లో ట్రైన్ వచ్చి ఆగింది. అయితే అప్పటికే రిజర్వేషన్ బోగీలన్నీ ప్రయాణికులతో కిక్కిరిపోయింది. డ్రోర్లు తీసేందుకు కూడా చోటులేదు. అంతగా ప్యాసింజర్స్‌తో ట్రైన్ నిండిపోయింది. అయితే స్టేషన్‌లో ఉన్న ప్రయాణికులు మాత్రం ఎక్కేందుకు అవకాశం లేకుండా పోయింది. దీంతో రిజర్వేషన్ చేయించుకున్న వాళ్లంతా ఆగ్రహంతో రగిలిపోయారు. అంతే రాళ్లు తీసుకొచ్చి డోర్ అద్దాలు ధ్వంసం చేసి నానా బీభీత్సం సృష్టించారు. ఈ పరిణామంతో ట్రైన్ లోపల ఉన్న ప్రయాణికులు హడలెత్తిపోయారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను శాంతింపజేశారు. కొన్ని నిమిషాల్లోనే పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రయాణికులంతా సమన్వయం చేసుకుంటూ ప్రయాణాలు సాగించాలని పోలీసులు సూచించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Meerpet Murder Case: కాసేపట్లో మీడియా ముందుకు కిల్లర్ భర్త..
భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు పరస్పరం సమన్వయం చేసుకోవాలని రైల్వేశాఖ విజ్ఞప్తి చేసింది. డిమాండ్‌కు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులతో సహా ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది.
Vandalism and stone pelting in #Mahakumbh Special train going from Jhansi to Prayagraj. Live video surfaced. The reason for this is not known yet. pic.twitter.com/gXvrcadTxf
— Siraj Noorani (@sirajnoorani) January 28, 2025
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!