ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘాజీపూర్‌లో భక్తుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురి మృతిచెందినట్లు తెలుస్తోంది.
Mahakumbh 2025 : మహా కుంభమేళా నుండి భక్తులు సజావుగా తిరిగి వచ్చేలా చూసేందుకు, ప్రయాగ్‌రాజ్ కమిషనరేట్ నుండి వాహనాల ప్రవేశం, నిష్క్రమణను తొలగిస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ మాంధాద్ గురువారం తెలిపారు.
Maha Kumbh Mela: ‘‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’’ అనే కొటేషన్ చాలా మందికి సుపరిచితమే. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న ‘‘మహా కుంభమేళా’’ని ఓ యువకుడు తన ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడు. కోట్ల సంఖ్యలో హాజరయ్యే భక్తులకు ‘‘వేప పుల్లలు’’ అమ్ముతూ వేలు సంపాదిస్తున్నాడు. భక్తులు తమ దంతాలను శుభ్రపరుచుకోవడానికి సదరు యువకుడి వద్ద నుంచి పుల్లలను కొనుగోలు చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై యోగి ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇక మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభ్ వేదిక దగ్గర బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది మరణించారని యూపీ పోలీసు అధికారి వైభవ్ కృష్ణ తెలిపారు.
Mahakumbh 2025 : ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో తన విచారాన్ని వ్యక్తం చేశారు.
Mahakumbh 2025 : మౌని అమావాస్య రోజున మహా కుంభమేళాలో అర్థరాత్రి తొక్కిసలాట జరిగింది. దీని తరువాత పరిస్థితి ఇప్పుడు అదుపులోకి వచ్చింది. గట్టి భద్రత మధ్య స్నానం మళ్లీ ప్రారంభమైంది.
Mahakumbh 2025 : మహా కుంభమేళాకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటివరకు 16 రోజుల్లో దాదాపు 15 కోట్ల మంది గంగానదిలో స్నానమాచరించారు. ఇప్పుడు అందరి దృష్టి నేటి మౌని అమావాస్య స్నానంపైనే ఉంది.