Maha Kumbh Mela 2025: కుంభమేళాలో మరో విషాదం.. ట్రక్కు ఢీకొనడంతో పలువురి మృతి!
- కుంభమేళాలో మరో విషాదం
- ట్రక్కు ఢీకొనడంతో పలువురి మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో మరో విషాదం చోటుచేసుకుంది. ఘాజీపూర్‌లో భక్తుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురి మృతిచెందినట్లు తెలుస్తోంది. కుంభమేళాలో పాల్గొని తిరిగి వస్తుండగా ఘాజీపూర్‌లో భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనాస్థలికి చేరుకుంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. నంద్‌గంజ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కుస్మి కాలా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Mamta Kulkarni: సన్యాసిగా మారిన బాలీవుడ్ యాక్టర్ “మమతా కులకర్ణి” బహిష్కరణ..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతిచెందగా.. 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని మోడీ సహా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం ప్రకటించింది. ఈ ఘటన అనంతరం అగ్నిప్రమాదం సంభవించడంతో టెంట్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వరుస ఘటనలతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వీఐపీ ప్రొటోకాల్‌పై ఆంక్షలు విధించారు.
ఇది కూడా చదవండి:Strange Taxes: ఓరి దేవుడా.. ఇంటి కిటికీలపై పన్ను.. ఎక్కడంటే?
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!