తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా… తొలిసారి చిన్నారుల కోసం ‘మహా గణేశ’ అనే యానిమేటెడ్ ఒరిజినల్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10న ప్రసారం చేయనుంది. ఆహా కిడ్స్ ద్వారా మన పురాణ కథలు, విలువలును తెలియజేసేలా పలు ఒరిజినల్స్‌ను ఈతరం చిన్నారులకు అందిస్తోంది. ‘మహా గణేశ’ వెబ్ యానిమేటెడ్ ఒరిజినల్‌ను ఆహా, గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రై. లి. కలయికలో రాజీవ్ చిలక తెరకెక్కించారు. ఇందులో ఎనిమిది ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ వ్యవధి 15…