Home
Madhya Pradesh News
Madhya Pradesh News News
-
Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
Fake IAS Officer: భోపాల్‌లో వెలుగుచూసిన నకిలీ ఐఏఎస్ అధికారిణి తృప్తి సింగ్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన ఆరోపణలపై తృప్తి సింగ్‌పై ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా, బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే, న్యాయం చేయాల్సిన పోలీసులే ఈ కేసులో లంచాలకు డిమాండ్ చేశారనే తీవ్ర ఆరోపణలు రావడంతో ఈ కేసు విచారణ శైలిపైనే పలు… -
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
Spurious Liquor Tragedy: మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం అనుమానిత ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బండా సబ్‌డివిజన్ పరిధిలోని ఘూఘ్రా, జాలంపూర్, బరాజ్ తదితర గ్రామాల్లో అనుమానాస్పద మద్యం సేవించిన పలువురు గ్రామస్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారించారు. మరో 25 మందికి పైగా మెరుగైన వైద్యం కోసం సాగర్‌కు తరలించారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన గ్రామస్థులు అనుమానాస్పద మద్యం సేవించిన తర్వాత పలువురు గ్రామస్థుల… -
Khandwa Stray Dog Menace: ‘డాగీ బ్రదర్’ వినూత్న నిరసన.. కుక్క వేషధారణలో కలెక్టరేట్‌కు.. అసలు కారణం ఇదే! (వీడియో)
Khandwa Stray Dog Menace: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో వీధి కుక్కల సమస్యపై ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. కుక్కల బెడదను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఏకంగా కుక్క వేషధారణలో కలెక్టరేట్‌కు వచ్చి ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతడి వేషధారణ అక్కడి అధికారులు, స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్క వేషంలో కలెక్టరేట్‌కు.. ఖండ్వా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి కుక్క… -
MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాకు చెందిన మగనియా గ్రామంలో ఓ హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. నీట్ (NEET) పరీక్ష రాసిన ఆకాంక్ష చతుర్వేది అనే విద్యార్థిని ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల జరిగిన నీట్ పరీక్షలో 650 మార్కులు వస్తాయని ఆకాంక్ష ఆశించింది. పేపర్ లీక్ కావడం, పరీక్ష రద్దు కావడం వంటి పరిణామాలతో తీవ్ర డిప్రెషన్‌కు లోనై ఈ దారుణమైన నిర్ణయం తీసుకుందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆకాంక్ష… -
Twisha Sharma: తెలుగు నటి మృతి కేసులో కీలక పరిణామం.. రెండో పోస్ట్‌మార్టానికి హైకోర్టు ఆదేశం
హమ్మయ్య.. ఎట్టకేలకు తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో బాధిత కుటుంబానికి భారీ ఉపశమనం లభించింది. రెండో పోస్ట్‌మార్టం చేసేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. -
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
తెలుగు హీరోయిన్ ట్విషా శర్మ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్విషా అత్తగారైన గిరిబాలా సింగ్‌ను భోపాల్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఛైర్పర్సన్ పదవి నుంచి మధ్యప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ఆహార శాఖ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. -
Congress MLA Rs 300 Crore Demand: రూ.300 కోట్లు ఇస్తేనే పార్టీలో ఉంటా.. మహిళా ఎమ్మెల్యే డిమాండ్‌తో కాంగ్రెస్‌లో కలకలం..
Congress MLA Rs 300 Crore Demand: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్మలా సప్రే చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి ఎమ్మెల్యేగా ఉన్న ఆమె, ఇప్పుడు తన సొంత పార్టీ ఎదుటే భారీ షరతులు పెట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. బీనా అభివృద్ధి కోసం రూ.300 కోట్లు కేటాయించి, బీనాను జిల్లాగా ప్రకటిస్తేనే కాంగ్రెస్‌లో కొనసాగుతానని ఆమె స్పష్టం చేయడం కలకలం రేపుతోంది. ఉమాంగ్ సింఘర్‌కు నేరుగా… -
Indore: రిచెస్ట్ బిచ్చగాడు.. మూడు ఇళ్లు, కారు, ఆటోలు.. రూ. కోట్లల్లో ఆస్తి!
Indore: ఇండోర్ నగరంలో ఇటీవల ప్రభుత్వం మొదలుపెట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమం ఊహించని నిజాన్ని బయటకు తీసుకొచ్చింది. వీధుల్లో భిక్షాటన చేస్తున్న వారిని గుర్తించి, వారికి జీవనోపాధి మార్గాలు చూపించాలనే ఉద్దేశంతో “భిక్షాటన రహిత ఇండోర్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు. కానీ ఈ కార్యక్రమంలో ఒక వ్యక్తి కథ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సరాఫా బజార్ ప్రాంతంలో మంగీలాల్ అనే వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా భిక్ష అడుగుతూ కనిపించేవాడు. ఆయనకు శారీరక వైకల్యం ఉండటంతో… -
Funeral Rituals for Daughter : ప్రేమికుడితో వెళ్లిపోయిన యువతి.. బతికుండగానే శవయాత్ర చేసిన తండ్రి
ప్రేమ మత్తులో పడి కొందరు యువతీ యువకులు కన్నవారిని వదిలి తమ ప్రియుడు లేదా ప్రియురాలితో వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తున్నాయి. అలాంటి హృదయవిదారక సంఘటనే మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. తన కూతురు ప్రేమించిన యువకుడితో ఇంటి నుంచి వెళ్లిపోయిందన్న విషయం తండ్రిని తీవ్రంగా కలచివేసింది. దీంతో అతడు బ్రతికి ఉండగానే కూతరు చనిపోయిందని.. ఓ పిండిముద్దతో తన కూతురికి శవయాత్ర నిర్వహించాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన… -
Student: మద్యం షాపు వద్ద స్కూల్ యూనిఫాంలో ఉన్న బాలికలు.. షాకిచ్చిన అధికారులు..
మధ్యప్రదేశ్ లోని మండలా జిల్లాలోని నైన్‌పూర్‌లోని ఒక కాంపోజిట్ లిక్కర్ దుకాణంలో పాఠశాల విద్యార్థినులకు మద్యం అమ్ముతున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వీడియో విస్తృతంగా వైరల్ కావడంతో, అధికార యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం, అధికార యంత్రాంగం, ఎక్సైజ్ శాఖ అధికారులు సంబంధిత మద్యం దుకాణానం వద్దకు చేరుకున్నారు. Also Read:Kurnool Bus Fire Accident: పోలీసుల కీలక ప్రకటన.. వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ! అధికారులు దుకాణంలోని పత్రాలు,…
తాజావార్తలు
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
-
Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
-
Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!