మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు, కారు ముందు వైపు నుండి ఒకదానికొకటి ఢీకొట్టకున్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందిరు.
Father abuses daughter: కన్నబిడ్డనే ఓ కసాయి తండ్రి దారుణానికి ఒడిగట్టిన ఘటన పంజాబ్ లో పంజాబ్వెలుగుచూసింది. కనిపెంచిన కూతురిపైనే కన్న తండ్రే త అత్యాచారం చేశాడు. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చింది. ఎవరికైనా తన గురించి తెలుస్తుందేమో అని భావించిన తండ్రి తన పాపాన్ని కడిగేసుకోవాలని ఆ శిశువును కాలువలో విసిరేసేందుకు ప్రయత్నించగా.. స్థానికులు గమనించి అడ్డుకున్నారు. ఆతండ్రి వద్దనుంచి చిన్నారిని లాగేసుకొన్నారు. అసలు ఏంజరిగింది అనే విషయంపై బాలికను ప్రశ్నించగా…