Man Attacked by Old Women:ఎవడ్రా నువ్వు.. వృద్ధురాలిపై దాడి చేసిన సర్పంచ్ భర్త..
- గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందడానికి
- సర్పంచ్ భర్తకు రూ.10వేలు ఇచ్చిన వృద్ధురాలు
- ఇల్లు రాకపోవడంతో... సర్పంచ్ భర్తను డబ్బులు అడిగిన వృద్ధురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన డబ్బు తిరిగి అడిగినందుకు ఒక దళిత మహిళను సర్పంచ్ ప్రతినిధి కొట్టిన సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. నివారీ జిల్లా పృథ్వీపూర్ జనపద్ పరిధిలోని మనేత గ్రామంలో శాంతి అహిర్వర్ అనే వృద్ధురాలు ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందడానికి గ్రామ సర్పంచ్ భర్త ప్రతినిధి రాజ్‌కుమార్ సాహుకు 10,000 రూపాయలు ఇచ్చింది. తనకు ఇల్లు రాకపోవడంతో అతడిని డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. దీంతో అతడు ఆమెపై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Also: Pressure cooker: ప్రెషర్ కుక్కర్ వాడుతున్నారా.. అయితే బీ కేర్ ఫుల్
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ లో శాంతి అహిర్వర్ అనే వృద్ధురాలు ప్రభుత్వ గృహనిర్మాణ పథకం కింద ఇల్లు పొందడానికి గ్రామ సర్పంచ్ భర్త ప్రతినిధి రాజ్‌కుమార్ సాహుకు 10,000 రూపాయలు ఇచ్చింది. తనకు ఇల్లు రాకపోవడంతో .. ఆమె తన డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఆగ్రహానికి లోనైన సర్పంచ్ భర్త ఆమెపై దాడి చేశాడు. వీడియోలో ఆ మహిళ నేలపై పడి ఉండగా, ఆ వ్యక్తి ఆమె చేతులను ఒక చేత్తో పట్టుకుని, మరో చేత్తో నిరంతరం చెంపదెబ్బ కొట్టాడు. 74ఏళ్ల వయసున్న శాంతి అహిర్వార్ పీఎం ఆవాస్ యోజన కింద తన ఇల్లు గురించి ప్రశ్నించగా.. ముసలావిడ అనే కనికరం లేకుండా చేయి మెలేసి, కింద పడేసి, తన్ని హింసించాడు.
Read Also: Eswatini’s King: ఆడు.. మగాడ్రా బుజ్జి… ఏకంగా 15 మంది భార్యలతో..
ఈ విషయానికి సంబంధించి స్థానిక అధికారులకు వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. నిందితులపై ఇప్పటివరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రజల ఆగ్రహం, ఆగ్రహాన్ని రేకెత్తించింది, సర్పంచ్ ప్రతినిధి హింసాత్మక, దుర్వినియోగ ప్రవర్తనకు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలా మంది గట్టిగా డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు గ్రామ సర్పంచ్ భర్త అయిన రాజ్ కుమార్ సాహూపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు.
बड़ी खबर-
MP के निवाड़ी में PM आवास के हक मांगने पर 74 साल की दादी शांति अहिरवार को वहां के सरपंच राजकुमार साहू ने बेरहमी से पीटा है।पृथ्वीपुर थाना क्षेत्र के ग्राम मनेथा में 10 सितंबर की घटना है जिसका वीडियो कल से वायरल हुआ हैं।
इस मामले में सरपंच पति को गिरफ्तार कर लिया हैं। pic.twitter.com/lVY4T18MDk— रविन्द्र जाटव (@Ravindra_Jatav9) October 23, 2025
తాజావార్తలు
-
Nani – Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
-
Kishan Reddy: కాంగ్రెస్ ఓటములకు ఎన్నికల సంఘం ఎలా బాధ్యత వహిస్తుంది? కిషన్‌రెడ్డి ప్రశ్న
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
ట్రెండింగ్
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..