మధ్య ప్రదేశ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రోగులు పడుకునే బెడ్లపై కుక్కలు హాయిగా నిద్రపోతున్నాయి.. అయినప్పటికి యాజమాన్యం పట్టించుకోకపోవడం.. గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also:Laziness Causes: సోమరితనానికి కారణమయ్యే విటమిన్లు ఇవే.. ఎలా అధిగమించాలంటే! పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లా కిల్లాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని రోగుల బెడ్ పై కుక్కలు నిద్రపోతున్నాయి. అక్కడున్న…