Dogs On Patient Beds: ఆసుపత్రి బెడ్లపై నిద్రిస్తున్న కుక్కలు.. పట్టించుకోని సిబ్బంది..
- కిల్లాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని రోగుల బెడ్ పై కుక్కలు
- పట్టించుకోని సిబ్బంది.. వైరల్ అవుతున్న వార్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్య ప్రదేశ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో రోగులు పడుకునే బెడ్లపై కుక్కలు హాయిగా నిద్రపోతున్నాయి.. అయినప్పటికి యాజమాన్యం పట్టించుకోకపోవడం.. గమనార్హం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also:Laziness Causes: సోమరితనానికి కారణమయ్యే విటమిన్లు ఇవే.. ఎలా అధిగమించాలంటే!
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లా కిల్లాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లోని రోగుల బెడ్ పై కుక్కలు నిద్రపోతున్నాయి. అక్కడున్న వైద్య సిబ్బంది పట్టించుకోకపోవవడంతో.. ఇలా అవుతుందని స్థానికులు మండిపడుతున్నారు. అయితే.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో… మెడికల్ ఆఫీసర్ స్పందించి… క్లీనర్ ను సస్పెండ్ చేశారు. డ్యూటీలో ఉన్న నర్సు జీతంలో కోత విధించినట్లు సమాచారం. అయితే ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులను ఆదేశించామని జిల్లా కలెక్టర్ మీడియా ముందు తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!