రవి అరసు డైరెక్షన్ లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై గ్రాండ్‌గా స్టార్ట్ చేసిన సినిమా “మకుటం”. పూజా కార్యక్రమాలతో షూట్ మొదలైంది, విశాల్ బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేశారు. అయితే నెల తిరక్కుండానే డైరెక్టర్‌తో హీరోకి క్రియేటివ్ క్లాష్ వచ్చిందని టాక్. దాంతో తానే డైరెక్ట్ చేయాలని విశాల్ నిర్ణయం తీసుకున్నాడు. దీపావళి సందర్భంగా విశాల్ ఎక్స్‌లో పెట్టిన పోస్ట్ “ఇది నేను ఊహించలేదు, కానీ పరిస్థితులు…
Vishal : సీనియర్ హీరో విశాల్ వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. సాయిధన్సికతో ఎంగేజ్ మెంట్ అయిన తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు ఈ హీరో. ఇక తాజాగా ఆయన సుందర్ సీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. వీరిద్దరి కలయికలో గతంలో 12 ఏళ్లక్రితం మదగదరాజ అనే సినిమా వచ్చింది. అది రీసెంట్ గా రిలీజ్ అయి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వీరిద్దరి…
ఈ వారం రెండు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి సూపర్ హిట్ కాగా మరొకటి భారీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.. అసలు విషయం ఏమిటంటే విశాల్ హీరోగా వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్లుగా తెరకెక్కిన మద గజ రాజా అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు 12 ఏళ్ల క్రితం రిలీజ్ కావాల్సిన ఈ సినిమా…
తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మదగజరాజ’.సుందర్ సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికి, 12 ఏండ్ల తర్వాత రీసెంట్‌గా తమిళంలో విడుదలైంది. ఊహించని విదంగా తమిళంలో హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా ఈ జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈ…
హీరో విశాల్ లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ మద గజ రాజా. సుందర్.సి దర్శకత్వంలో జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మాణంలో సంక్రాంతి సందర్భంగా తమిళ్ లో విడుదలై ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుని , 50 కోట్లకు పైగా వసూలు చేసి, సంక్రాంతి కి విడుదలైన తమిళ సినిమాలన్నిటిలో నంబర్ వన్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇప్పటికీ భారీ వసూళ్లతో విజయవంతంగా దూసుకు వెళుతున్న యాక్షన్ కామెడీ జానర్ లో రూపొందిన ‘మద గజ రాజా’…
Kushboo: కోలీవుడ్ హీరో అయినప్పటికి టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయంగ్ సంపాదించుకున్న నటుడు విశాల్. ఈయన తమిళంలో నటించిన ప్రతి ఒక సినిమాలు తెలుగులో కూడా అదే స్థాయిలో విజయాలు అందుకున్నాయి. ఇక ఎప్పుడు ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే విశాల్ ఇటీవల తన సినిమా వేడుకలో హాజరయ్యాడు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. Game Changer : రూమర్లకు చెక్.. “గేమ్ ఛేంజర్” కర్ణాటక బుకింగ్స్…