Madha Gaja Raja: లైవ్ లో రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకున్న హీరోయిన్ లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మదగజరాజ’.సుందర్ సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిజానికి 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికి, 12 ఏండ్ల తర్వాత రీసెంట్‌గా తమిళంలో విడుదలైంది. ఊహించని విదంగా తమిళంలో హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగులో కూడా ఈ జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా ఈ చిత్రం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయించారు. సంతానం కామెడీ నవ్వులు పూయిస్తోంది. విశాల్ డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ట్రైలర్ అదిరిపోయింది.ఈ మూవీలో విశాల్, సంతానం, వరలక్ష్మీ శరత్‌కుమార్, అంజలిలు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సోనూసూద్ కీలక పాత్రను పోషించారు.
Also Read:THEATRE : రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలో వారికి నో ఎంట్రీ..
Also Read
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
అయితే తాజాగా ప్రేస్ మీట్‌లో పాల్గోన్నారు మూవీ టీం ఇందులో భాగంగా హీరోయిన్ అంజలి, వరలక్ష్మీ శరత్‌కుమార్ కు అక్కడి రిపోర్టర్‌లు.. ‘ ఈ మూవీ 12 ఇయర్స్ ముందు చేశారు. ఇప్పుడు మీరు ఇద్దరు మంచి పొజిషన్ లో ఉన్నారు కదా రెమ్యూనరేషన్ ఏమైనా పెంచారా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం ఇస్తూ ఇద్దరు హీరోయిన్లు అక్కడ ఉన్న నిర్మాతని అడిగారు. ‘సార్ చెప్పండి పెంచుతారా’ అని అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన నిర్మిత తెలుగులో కూడా మూవీ హిట్ అయితే కచ్చితంగా ఇస్తా అంటూ సమాధానం ఇచ్చాడు. ప్రజంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
-
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
-
Pakistan: ఒకవైపు ఇమ్రాన్ ఖాన్‌కు వైద్య పరీక్షలు.. మరోవైపు సోదరి అలీమా అరెస్ట్
-
Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!