Kamakshi Bhaskarla : టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ఈ భామ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.ఈ భామ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ పొలిమేర సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.చేతబడి వంటి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.గత ఏడాది ఈ సినిమాకు…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ ని సందీప్ మోస్ట్ వైలెంట్ గా ప్రజెంట్ చేశారు.. సందీప్ రెడ్డి టేకింగ్ కి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అయితే సాధారణంగా సందీప్ రెడ్డి చిత్రం అంటే రొమాన్స్ కూడా బోల్డ్ గానే ఉంటుంది. దీనితో యానిమల్ మూవీ యూత్ ఆడియన్స్ కు తెగ…