సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ హీరోలుగా రూపొందిన చిత్రమే 'మ్యాడ్'. కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని breaking news, latest news, telugu news, MAD Movie, big news, Netflex
Suryadevara Harika: సాధారణంగా ఏ రంగంలోనైనా నెపోటిజం ఉంటుంది. చిత్ర పరిశ్రమలో అది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. హీరోల కొడుకులు హీరోలు.. డైరెక్టర్ కొడుకులు హీరోలు.. హీరోయిన్ల కొడుకులు హీరోలు.. ఇలా వారసత్వాన్ని మోసుకొస్తూ తమ ఇంటిపేరుతోనే బతికేస్తున్నారు చాలామంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘మ్యాడ్’. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా సితారా బ్యానర్ కి సాలిడ్ డబ్బులు ఇచ్చేలా కనిపిస్తుంది. ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడం, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ సినిమా అనే పేరు తెచ్చుకోవడం, ముగ్గురి స్నేహితుల జర్నీ ఈ సినిమా అని వినిపించడంతో మ్యాడ్ సినిమాని చూడడానికి యూత్ థియేటర్స్ కి వెళ్లిపోయారు. దీంతో డే 1…
స్టార్ హీరోలతో భారీ బడ్జట్ సినిమాలు చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి వచ్చిన చిన్న సినిమా ‘మ్యాడ్’. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో చేసిన ఈ సినిమా సితారా బ్యానర్ కి సాలిడ్ డబ్బులు ఇచ్చేలా కనిపిస్తుంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించిన మ్యాడ్ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ట్రైలర్ లోని డైలాగ్స్ ని రెగ్యులర్ గా…
MAD Movie Sucess meet: నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన ‘మ్యాడ్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించగా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక…
Tollywood: సాధారణంగా ఏ కుటుంబంలోనైనా పెద్ద అబ్బాయి కష్టపడతాడు.. రెండో అబ్బాయి ఎంజాయ్ చేస్తాడు అని అంటారు. అన్నను చూసే తమ్ముడు చాలా నేర్చుకుంటాడు. వారిద్దరూ ఎంత కొట్టుకునా ఒకరినొకరు సపోర్ట్ చేసుకొంటూనే ఉంటారు.
Siddu Jonnalagadda Intresting Comments: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న ‘మ్యాడ్’ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ కీలక పాత్రలలో నటించారు. అక్టోబర్ 6న థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్…
Narne Nithin intresting comments on NTR at MAD Prerelease Event: ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమవుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యదేవర నాగ వంశీ సమర్పిస్తున్న ఈ సినిమాని ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ…
తెలుగు చిత్రపరిశ్రమలో వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ క్రేజీ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో అలరించడానికి రెడీ అవుతుంది..అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది..రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయం అవుతున్నారు.…