Tollywood Sequel Movies: స్టార్ హీరోల భారీ చిత్రాల సీక్వెల్స్ మాత్రమే కాకుండా మరోవైపు కేవలం కంటెంట్‌తోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొని, ప్రేక్షకులను మెప్పించిన చిన్న చిత్రాల సీక్వెల్స్ కోసం కూడా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా సీక్వెల్స్ శరవేగంగా షూటింగ్‌ను కూడా మొదలు పెడుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరికొన్ని క్రేజీ చిన్న సినిమా సీక్వెల్స్ వివరాలు ఒకసారి చూసేద్దాం. నిజానికి, చిన్న హీరోలు సైతం ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్‌ను కొనసాగిస్తున్నారు.…
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని తీసుకువచ్చారు మేకర్స్. మార్చి 28న మ్యాడ్ స్క్వేర్ వరల్డ్ వైడ్…
నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన వినోదాత్మక చిత్రం మ్యాడ్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రూపొందించిన ‘మ్యాడ్’ చిత్రం 2023లో విడుదలై ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, భారీ బ్లాక్ బస్టర్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది మ్యాడ్. గతేడాది ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ‘మ్యాడ్’కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. Also Read : MAZAKA :…
Mad Square 1st Song Out: ‘టిల్లు స్క్వేర్’తో ఘన విజయాన్ని సొంతంచేసుకున్న ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్’కి కొనసాగింపుగా.. ‘మ్యాడ్ స్క్వేర్’ను రూపొందిస్తోంది. మ్యాడ్‌లో నటించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా చేస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హారిక సూర్యదేవర,…
ఈ ఏడాది సూపర్ హిట్ అయిన సినిమాలలో ‘మ్యాడ్’ మూవీ ఒకటి.. చిన్న సినిమా గా వచ్చిన మ్యాడ్ మూవీ సంచలన విజయం సాధించింది. మ్యాడ్ మూవీలో స్టార్ హీరో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ , రామ్ నితిన్ మరియు సంగీత్ శోభన్, గౌరీ ప్రియారెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.. అక్టోబరు 6న థియేటర్లలో విడుదలై సందడి చేసింది. ఇప్పుడు ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.ఈ సినిమా ఓటీటీ లో కూడా…
మ్యాడ్ మూవీ.. రీసెంట్ గా విడుదలయిన ఈ యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.యూత్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది..ఈ ఫన్ టాస్టిక్ ఎంటర్‌టైనర్ ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణి సాయిసౌజన్య తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది.మ్యాడ్ మూవీతో ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరిప్రియారెడ్డి, అనంతిక మరియు గోపికా…
చిన్న సినిమా గా విడుదలయి అద్భుత విజయం సాధించిన మూవీస్‌లో మ్యాడ్ మూవీ ఒకటి. ఇంజినీరింగ్ కాలేజీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాకు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే రివ్యూలు కూడా ఎంతో పాజిటివ్ గా వచ్చాయి. మ్యాడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఎన్టీఆర్ బావ మరిది అయిన నార్నే నితిన్ మ్యాడ్ మూవీ తోనే సినీ ఇండస్ట్రీకి…
Six films to compete next week in Tollywood: ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం నాడు కూడా చాలా చిన్న సినిమాలు రిలీజ్ కి కర్చీఫులు వేసుకున్నాయి. సలార్ సినిమా రిలీజ్ డేట్ మార్పు అనేక సినిమాల రిలీజ్ డేట్ల మార్పుకు కారణం అయింది. ఇక ఈ క్రమంలో వచ్చే వారం అంటే అక్టోబర్ 6న ఏకంగా అర డజను సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ కి…
Four Movies Targeted September 28 Salaar Date: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా 28వ తేదీ సెప్టెంబర్ నెలలో అంటే మరొక 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ట్రైలర్ రిలీజ్ వాయిదా పడటం ఇప్పటివరకు పూర్తయిన కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్ ప్రశాంత్ నీల్ కి నచ్చలేదని ప్రచారం జరుగుతుండడంతో సలార్ సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.…