Mad Square: ‘లడ్డు గాని పెళ్లి’ లిరికల్ సాంగ్ విడుదల.. మాములుగా లేదుగా! వీడియో చూడాల్సిందే
- మ్యాడ్ స్క్వేర్ నుంచి మొదటి సాంగ్
- డాన్స్ ఇరగదీసిన సంగీత్ శోభన్
- నవ్వించడమే లక్ష్యంగా సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mad Square 1st Song Out: ‘టిల్లు స్క్వేర్’తో ఘన విజయాన్ని సొంతంచేసుకున్న ‘సితార ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. గతేడాది విడుదలై విజయవంతమైన ‘మ్యాడ్’కి కొనసాగింపుగా.. ‘మ్యాడ్ స్క్వేర్’ను రూపొందిస్తోంది. మ్యాడ్‌లో నటించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా చేస్తున్నారు. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంను ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంస్థలతో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: Koratala Siva: శ్రీవారిని దర్శించుకున్న డైరెక్టర్ కొరటాల.. ఇది ఓ ఆనవాయితీ!
Also Read
- Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
- Dividend Stocks: బంపర్ ఆఫర్.. ఒక్కో షేరుపై రూ. 160 డివిడెండ్..
మ్యాడ్ స్క్వేర్ నుంచి ఇటీవల ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసిన చిత్ర యూనిట్.. నేడు తొలి గీతాన్ని రిలీజ్ చేసింది. ‘మా లడ్డు గాని పెళ్లి.. ఇగ చూస్కో లొల్లి లొల్లి’ అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల అయింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా మంగ్లీ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సాంగ్ మాములుగా లేదుగా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మ్యాడ్ ఎంతగా నవ్వులు పంచిందో.. అందుకు రెట్టింపు స్థాయిలో నవ్వించడమే లక్ష్యంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
తాజావార్తలు
-
AMB, AAAల తర్వాత ఇక ‘మెగా సినిమాస్’.. ప్రపంచ స్థాయి స్క్రీన్‌తో బాస్ ఎంట్రీ?
-
Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద దాడి.. 1000కి పైగా డ్రోన్లతో కల్లోలం..
-
Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
-
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
-
Chiru Leaks: ‘కాకా’లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!