Akkineni Nagarjuna: ఘోస్ట్ సినిమా తరువాత అక్కినేని నాగార్జున సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ మధ్య సోషల్ మేడీఐలో చాలా తక్కువ కనిపిస్తున్న నాగ్.. బయట విషయాలను ఎక్కువగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. ఇక సినిమాలతో పాటు నాగ్ కమర్షియల్ యాడ్స్ లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాడు.