‘మా ఇష్టం’ సినిమా నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కుమార్ మధ్య తలెత్తిన వివాదం సద్దుమణిగింది. నిన్నటిదాకా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, కేసులు పెట్టుకున్న ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు సయోధ్య కుదిరింది. తమ మధ్య ఏర్పడ్డ అపార్ధాలు పూర్తిగా తొలగిపోయాయని తెలిపిన ఆ ఇద్దరు.. పరస్పరం నమోదు చేసుకున్న కేసుల్ని సైతం వెనక్కు తీసుకున్నట్టు సంయుక్తంగా ప్రకటించారు. అసలేం జరిగిందంటే.. ‘మా ఇష్టం’ సినిమా సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పుట్టినరోజు నాడు కూడా వివాదం తప్పలేదు. వర్మకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటే ఓ నిర్మాత మాత్రం షాక్ ఇచ్చాడు. ఏకంగా బర్త్ డే బాయ్ పై కేసు వేసి సర్ప్రైజ్ చేశాడు. దీంతో ఆర్జీవీ తాజా చిత్రం “మా ఇష్టం” మూవీని ఆపాలంటూ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. విషయంలోకి వెళ్తే… దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనకు 5 కోట్ల 29 లక్షలు ఇవ్వాలని, ఇవ్వాల్సిన ఇవ్వకుండా…
గత వారంలో తెలుగులో విడుదలైన ‘మిషన్ ఇంపాజిబుల్’ బాక్సాఫీస్ దగ్గర పెద్దంత సందడి చేయలేకపోయింది. బంజారా చిత్రం ‘సేవాదాస్’, ఆంగ్ల అనువాద చిత్రం ‘మోర్బియస్’ కూడా లాస్ట్ ఫ్రైడే విడుదలయ్యాయి. అయితే గత వారం కూడా థియేటర్లలో ‘ఆర్ఆర్ఆర్’ సందడే కనిపించింది. ఇప్పుడు టిక్కెట్ రేట్లు తగ్గడంతో ‘ట్రిపుల్ ఆర్’కు రిపీట్ ఆడియెన్స్ రావడం మొదలు పెట్టారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 8వ తేదీ 7 సినిమాలు! ఇదిలా ఉంటే ఈ శుక్రవారం ఏడు సినిమాలు తెలుగులో…
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు నేడు. ఒకప్పుడు సైకిల్ చైన్ తో యూత్ లో ఉన్న ‘శివ’ను బయటకు తీసుకొచ్చాడు. అప్పట్లో వర్మ మేనియా గట్టిగానే నడిచింది. అలా చాలా కాలం పాటు వర్మ నుంచి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అయితే ఆ తరువాత ఆయన నుంచి అనుకోని సినిమాలు వచ్చినా, అవి హిట్ అయినా, ఫట్ అయినా వర్మకు ఒక వర్గం ప్రేక్షకులు ఇప్పటికీ అభిమానులుగానే ఉన్నారు. తాజాగా ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా…
పబ్లిసిటీ కోసం సినిమాలను, మనుషులను ఉపయోగించుకోవడంలో ఆర్జీవీ తరువాతే ఎవరైనా. ఈ శుక్రవారం విడుదల కానున్న తన కొత్త సినిమా “మా ఇష్టం” విడుదలకు సన్నాహాలు చేస్తున్నాడు వర్మ. వర్మ రూపొందించిన “డేంజరస్” ఏప్రిల్ 8న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. “డేంజరస్” క్రైమ్ థ్రిల్లర్-డ్రామా. ఖత్రా అనేది సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. ఇక ఈ మూవీ తెలుగులో “మా ఇష్టం” , హిందీలో “ఖత్రా” పేరుతో విడుదలకు…
రామ్ గోపాల్ వర్మ గత కొన్నాళ్లుగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “డేంజరస్” ప్రమోషన్‌లలో బిజీగా ఉన్నారు. వర్మ లెస్బియన్ రూపొందించిన “డేంజరస్” ఏప్రిల్ 8న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. “డేంజరస్” క్రైమ్ థ్రిల్లర్-డ్రామా. ఖత్రా అనేది సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. ఇక ఈ మూవీ తెలుగులో “మా ఇష్టం” , హిందీలో “ఖత్రా” పేరుతో విడుదలకు రెడీగా ఉంది.…
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్ల కోసం ఎవరినీ వదలిపెట్టరన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్లతో “మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమాతో ప్రేక్షకులను అలరించాడనికి సిద్ధమైపోయాడు వర్మ. ఈ నేపథ్యంలో వర్మ తాజాగా “ఆర్ఆర్ఆర్” టీంపై చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. “వెల్ సర్… మీకు రామ్ చరణ్, తారక్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే… నాకు అప్సర రాణి, నైనా గంగూలీ వంటి డేంజరస్ అమ్మాయిలు ఉన్నారు” అంటూ…
రామ్ గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘డేంజరస్’. లెస్బియనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి తెలుగులో ‘మా ఇష్టం’ అనే పేరు పెట్టారు. ‘బ్యూటీపుల్’ ఫేమ్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ’ సర్టిఫికెట్ పొందని ఈ మూవీ తెలుగు…