Rajini Kanth: రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వేట్టైయాన్ – ది హంటర్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మెరుపై వచ్చిండే.. మడత పెట్ట వచ్చిండే.. మనసు పెట్టి వచ్చిండే.. అంటూ పక్కా మాస్ బీట్‌తో అమ్మాయి పాడే పాట వింటుంటే అందరూ స్టెప్పులేయాలనిపిస్తోంది. ఇంతకీ అంతలా అందరినీ మడత పెట్టేలా వచ్చిందెవరో తెలుసుకోవాలంటే ‘వేట్టైయాన్ – ది హంటర్’ సినిమా చూసేయాల్సిందేనంటున్నారు మేకర్స్. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాలను రూపొందిస్తూ…
Chennai High Court Fire on Hero Vishal: తాజాగా కోలీవుడ్ హీరో విశాల్ పై న్యాయస్థానం మండిపడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, విశాల్ కు మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు రాయడంతో.. అందుకు సంబంధించి లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ నేపథ్యంలో తాజాగా హీరో విశాల్ కోర్టుకు హాజరయ్యాడు. అసలు నేను ఖాళీ కాగితం పై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే…
తమిళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోలలో అజిత్ కుమార్ ఒకరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అజిత్ లేటెస్ట్ సినిమాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఆయన సినిమాలు లేట్ అయినప్పటికీ వాటిని చూసేందుకు అభిమానులు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం అజిత్ కుమార్ మాజిద్ తిరుమేని దర్శకత్వంలో ‘ విదా ముయార్చి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని చాలా యాక్షన్ సన్నివేశాలను అజర్‌బైజాన్‌లో చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతుండగా తాజాగా ఈ…
Thalapathy Vijay Son Jason Sanjay Directorial Debut with Lyca Productions : తమిళ స్టార్ హీరోలలో ఒకరైన తలపతి విజయ్ మరోసారి అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కారు. అయితే ఈసారి ఆయన కుమారుడి కారణంగా వార్తల్లో నిలిచారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల కుమారులందరూ హీరోలుగా మారుతూ ఉంటే విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మాత్రం డైరెక్టర్ గా మారుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో జేసన్ సంజయ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది.…
‘ఇండియన్ 2’.. ఈ సినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతుంది.. అప్పట్లో శంకర్ మరియు కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చాలా కాలం తర్వాత ఈ సినిమా కు సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు.కానీ ఈ సినిమా కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది.కమల్ హాసన్ చొరవతో శంకర్ ఈ సినిమాను మళ్ళీ సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. కమల్ హాసన్…
లోకనాయకుడు కమల్ హాసన్ దాదాపు కొన్ని సంవత్సరాల తర్వాత ‘విక్రమ్’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఆ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు కమలహాసన్.విక్రమ్ సినిమా ప్లాప్ లతో సతమతమవుతున్న ఆయన కెరీర్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది..విక్రమ్ సినిమాను ఆయనే నిర్మించడం జరిగింది. సినిమా భారీ గా సక్సెస్ కావడంతో కమలహాసన్ కు భారీగా లాభాలు వచ్చాయి.దీంతో కమల్ హాసన్ వివాదాలతో ఆగిపోయిన ఇండియన్ 2 సినిమాను తిరిగి మళ్ళీ రీ…
రజనీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రజనీకాంత్ తో సినిమా తీస్తున్నట్టు ప్రకటించింది. దీనికి 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోతున్నారు.